14-12-2018, 06:55 PM
ఇంట్లో ఉన్న రాము తన ఫోన్ మోగేసరికి ఎవరా అని చూసి, ఫోన్ లో అనిత అని కనిపించేసరికి వెంటనే ఫోన్ ఎత్తి, “హలో,” అన్నాడు.
“రాము గారు…..నేను అనితని…..మీరు ఒక్కసారి మా ఇంటికి రాగలరా?” అని అన్నది అనిత.
“తప్పకుండా అనిత గారు….ఎప్పుడు రమ్మంటారు?” అని అడిగాడు రాము.
“ఇప్పుడే కొద్దిసేపట్లో వచ్చేయండి,” అన్నది అనిత.
“నేను వెంటనే బయలుదేరుతున్నాను,” అని రాము ఫోన్ కట్ చేసి ఇంటికి తాళం వేసి బైక్ తీసుకుని అనిత వాళ్ళింటికి బయలుదేరాడు.
అనిత ఫోన్ సోఫాలో పెట్టి తన పనిలో మునిగిపోయింది…..సరిగ్గా పావుగంటకు తన ఇంటి కాలింగ్ బెల్ మోగేసరికి అనిత ఇంటి తలుపు తీసింది.
బయట రాము నిలబడి ఉన్నాడు….అనిత రాముని చూసి లోపలికి రమ్మన్నది.
రాము మొక్కుబడిగా, “మీ ఆయన ఎలా ఉన్నారు అనిత గారు?” అని అడుగుతూ, ఆక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్న ఆయన్ని పలకరించాడు.
అనిత వాళ్ళాయన తన బాధ అంతా చెప్పుకొస్తున్నాడు….కాని రాము ఆయన చెప్పేది భారంగా వింటూ మధ్య మధ్యలో అనిత వైపు చూస్తున్నాడు…..అంతలో అనిత టీ తీసుకుని వచ్చింది.
ఆమె రాముకి టీ ఇవ్వడం అదే మొదటిసారి…..దాంతో రాము ఆనందంగా టీ తాగుతూ, “టి చాలా బాగుందండి,” అని అన్నాడు.
అలా రాము టీ తాగిన తరువాత ఐదు నిముషాలు అనిత వాళ్ళాయనతో మాట్లాడి, “నేను ఇక బయలుదేరుతానండి,” అని ఆ రూంలోనుండి బయటకు వచ్చాను.
అనిత కూడా తన మొగుడితో, “రాము గారిని పంపించి వస్తాను,” అని చెప్పి ఆమె కూడా బెడ్ రూం నుండి బయటకు వచ్చింది.
“రాము గారు…..ప్లీజ్ నాకు రెండు వేలు ఇవ్వండి….వచ్చే నెలలో నాకు జాబ్ రాగానే మీ డబ్బులు ఇచ్చేస్తాను,” అన్నది అనిత.
“అనిత గారు….మిమ్మల్ని నేను ఈ ఊరు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను….మీరు చాలా చోట్ల ప్రయత్నించారు….కాని మీకు జాబ్ రాలేదు. ఇన్ని రోజులుగా రాని జాబ్, మీకు వచ్చే నెలలో ఎలా వస్తుంది?” అని అడిగాడు రాము.
“ప్లీజ్ రాము గారు….నాకు కొంచె అప్పు ఇవ్వండి…..రేపటిలోగా కాలేజ్ ఫీజు కట్టాలి….లేకపోతే నా కూతుర్ని కాలేజీ నుండి బయటకు పంపుతారు,” అని అనిత బ్రతిమలాడుతున్నది.
దాంతో రాము, “అనిత గారు….నేను కూడా మీ అమ్మాయిని కాలేజీ నుండి బయటకు పంపాలని కోరుకోవడం లేదు….అందుకనే నేను ఉదయం నా కోరిక మీకు చెప్పాను….ఒక్క అరగంట అనిత గారు…” అన్నాడు రాము చిన్నగా నవ్వుతూ.