14-04-2019, 08:21 PM
(13-04-2019, 01:03 AM)vi ckymaster Wrote: వెరీ నైస్ అప్డేట్స్ రైటర్ గారు..!!!
చాల చాల బాగా నడిపిస్తున్నారు, రవి-అను ల మధ్య వచ్చిన ప్రతి సన్నివేశం అలరించడం తో పాటు ఇద్దరి మధ్య సంభాషణలు కూడా ఆకట్టుకున్నాయి. ఇద్దరు ఒకిరికోసం ఒకరు అన్నట్లుగా ముచ్చటించుకోవడం తో పాటు ఇద్దరి మధ్య హాట్ శృంగారం కూడా చాల బాగుంది. రవి అను తో చెప్పిన కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ కూడా బాగున్నాయ్. ఇద్దరు ఇప్పుడు ప్రేమలో వున్నారు, మరి సుమ కి వాళ్ళ విషయం చెబుతారా? సుమ ఒప్పుకుంటుందా? నాకు అయితే సుమ అంగీకారం తో ముగ్గురు కలిసి బ్రతికితే బాగుంటుంది అని నా అభిప్రయం. చూడాలి మరి, మీ ఆలోచన ఎలా ఉందొ.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
As usually waiting for your comment. ధన్యవాదాలు విక్కి గారు.