14-12-2018, 06:37 PM
“టాబ్లెట్లు వేసుకున్నాక బాగానే తగ్గాయి,” అన్నది.
అంతలో బాలు నేను ఇచ్చిన వర్క్ పూర్తి చేసి నాకు ఇచ్చాడు…..వర్క్ లో చాలా తప్పులు రాయడంతో నేను బాలుని పక్కన కూర్చోబెట్టుకుని మళ్ళీ వాడికి వివరంగా చెప్పి, ఇంకొంచెం వర్క్ ఇచ్చి చెయ్యమన్నాను.
శ్యామల రాత్రికి డిన్నర్ రెడి చెయ్యడానికి కిచెన్ లోకి వెళ్ళింది.
అప్పటికి టైం దాదాపు తొమ్మిది అయింది…..ఇక ఆరోజుకు ట్యూషన్ పూర్తి చేసి నేను ఇంటికి వెళ్ళడానికి రెడి అయ్యి మేడంకి చెబుదామని శ్యామలను పిలిచాను.
దాంతో ఆమె కిచెన్ లో నుండి బయటకు వచ్చి, “అదేంటి రాము….భోజనం టైం అవుతుంది కదా….భోజనం చేసి వెళ్ళు,” అన్నది.
“ఫరవాలేదు మేడం….ఇంటికి వెళ్ళి తింటాను….అత్తయ్య రెడీ చేసి ఉంటుంది,” అన్నాను.
“ఇక్కడ భోజనం చేస్తే ప్రగతి అక్క ఏమి అనుకోదు….నేను చెబుతాలే,” అని ఇంకా ఏదో అనబోయేంతలో ఆమె ఫోన్ మోగింది.
దాంతో శ్యామల మేడం నావైపు చూసి నవ్వుతూ కూర్చోమని చెప్పి వాళ్ళాయనతో ఫోన్ మాట్లాడటానికి లోపలికి వెళ్ళింది. ఫోన్ లో ఆమె తన మొగుడితో స్కూటీ రిపేర్ గురించి, భోజనం చెయ్యకుండా వెళ్ళడం గురించి అంతా చెప్పి, నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడమన్నది.
నేను ఫోన్ తీసుకుని, “హాయ్ సార్….బాగున్నారా,” అని అడిగాను.
దానికి శేఖర్, “చాలా థాంక్స్ రాము…..చాలా హెల్ప్ చేస్తున్నారు. బాలుకి కూడా ట్యూషన్ బాగా చెబుతున్నారు….వాడిలో చాలా ఇంప్రూవ్ మెంట్ వచ్చింది. నువ్వు తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలి,” అని అన్నాడు.
ఇక నేను చేసేది లేక సరే అని ఫోన్ శ్యామల మేడంకి ఇచ్చాను.
దాంతో శ్యామల మేడం నా చేతిలో నుండి ఫోన్ తీసుకుని నావైపు చూసి నవ్వుతూ, “ఒక్క నిముషం,” అంటూ లోపలికి వెళ్ళి, కిచెన్ లో నుండి డైనింగ్ టేబుల్ మీదకు గిన్నెలు సర్ది, నన్ను, బాలుని భోజనం చెయ్యడానికి పిలిచింది.
నేను, బాలు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాము…..శ్యామల మా ప్లేట్లలో దోసెలు పెట్టింది. నేను దోసె తీసుకుని తింటూ, “అబ్బ వదినా….నువ్వు చేసిన దోసెలు చాలా బాగున్నాయి,” అన్నాను.
శ్యామల మేడం చిన్నగా నవ్వుతూ, “మరీ అంతగా పొగడకు…..మా ఆయన నాకు వంట రాదని ఎప్పుడూ తిడతాఉంటాడు,” అన్నది.
“అయితే అన్నయ్యకు టేస్ట్ లేనట్టుంది వదినా….నాకే నీలాంటి పెళ్ళాం ఉంటేనా….,” అని వెంటనే నా తప్పు తెలుసుకుని మెదలకుండా ఉన్నాను.
శ్యామల మేడం నా వైపు అదోలా చూస్తూ, “ఆ…..ఉంటే ఏం చేసేవాడివి…..చెప్పు,” అన్నది.
నేను ఆమె వైపు చూసి మళ్ళీ నా తల దించుకుని, “సారి మేడం…..ఏదో ఆవేశంలో నోరు జారాను,” అన్నాను.
“ఫరవాలేదులే రాము….ఫీలింగ్స్ మనసులో దాచుకోకూడదు…..ఎప్పటికప్పుడు బయట పెట్టేయాలి,” అన్నది శ్యామల.
“లేదు మేడం…..నా మాటలు వింటే మీకు కోపం వస్తుంది,” అన్నాను.