14-12-2018, 06:33 PM
నేను వెంటనే మా ఇంటికి దగ్గర్లో ఉన్న first aid క్లినిక్ కి తీసుకెళ్ళాను.
ఆయన శ్యామల కాలుకి కట్టు కట్టాడు…..తరువాత మేము ఇద్దరం మా ఇంటికి వచ్చాము….కొద్దిసేపటి తరువాత శ్యామల మేడం బయలుదేరడానికి లేచింది.
నేను వెంటనే, “ఈ పరిస్థితిలో నువ్వు స్కూటీ నడపలేవు….అందుకని నేను నా బైక్ మీద నిన్ను ఇంటి దగ్గర దింపుతాను…..స్కూటీ కూడా బాగుచేయించి ఉంచుతాను….కాలు నెప్పి తగ్గిన తరువాత తీసుకెళ్దువు,” అన్నాను.
శ్యామల టీచర్ కూడా ఏం చెయ్యలేక సరే అని ఒప్పుకున్నది.
నేను నా బైక్ స్టార్ట్ చేసాను…..నా వెనకాల బాలు, తరువాత శ్యామల్ కూర్చున్నారు…..అలా శ్యామల మేడం వాళ్ళింటికి ఎలా వెళ్ళాలో దారి చెబుతుంటే నేను బండి మీద వాళ్ళింటికి తీసుకెళ్ళి దింపాను….మా ఇంటికి వాళ్ళ ఇంటికి దాదాపు ఐదు కిలో మీటర్ల దూరం ఉంటుంది.
అదీ కాక అక్కడ ఇళ్ళు అన్నీ ఒకదానికొకటి చాలా దూరంగా ఉన్నాయి…..ఒకరితో ఒకరికి అసలు సంబంధం లేదు.
శ్యామల బండి దిగి ఇంటి తాళం తీస్తూ, “రాము….లోపలికి రా….కొద్దిసేపు కూర్చుని వెళ్దువు,” అని నన్ను పిలిచింది.
నేను నా బైక్ ని వాళ్ళ ఇంటి ముందు పార్క్ చేసి నేను కూడా వాళ్ళింట్లోకి వెళ్ళాను.
బాలు తన రూంలోకి వెళ్ళాడు….శ్యామల హాల్లో సోఫా చూపించి నన్ను కూర్చోమని చెప్పి, ఆమె కిచెన్ లోకి వెళ్ళింది.
“నాకోసం ఇప్పుడు ఏమీ కలపొద్దు…..మంచినీళ్ళు ఇవ్వు…..చాలు,” అన్నాను.
కాని శ్యామల నా మాట ఏమీ వినకుండా, “ఈ రోజు ఇక్కడే భోజనం చేద్దువు గాని,” అన్నది.
నేను ఎంతా వద్దన్నా నా మాట వినకపోయేసరికి నేను మెదలకుండా హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాను.
నాకు కొద్దిసేపు టీవి చూసేసరికి బోర్ కొట్టి…..టీవీ ఆపేసి, వాళ్ళ ఇల్లు చూస్తున్నాను.
శ్యామల మేడం వాళ్ళ ఇల్లు రెండు బెడ్ రూంలు, ఒక హాల్, కిచెన్, పూజ రూంతో చక్కగా ఒక ఫ్యామిలీకి సరిపోయేలా ఉన్నది.
ఇల్లు చాలా నీట్ గా…..అందంగా వాల్ డెకరేషన్స్ తో చక్కగా ఉన్నది.
నేను అలా ఇంటిని చూస్తూ…..కిచెన్ లోకి వచ్చాను.
శ్యామల కిచెన్ లో కింద కూర్చుని చపాతీలు చేస్తున్నది…..చేతికి కూడా చిన్న చిన్న దెబ్బలు తగలడంతో కొంచెం ఇబ్బంది పడుతూ చేస్తున్నది.
దాంతో నేను ఆమె నుండి పిండి గిన్నె లాక్కుని, “నేను చేస్తా,” అని అన్నాను.
కాని శ్యామల మేడం ఒప్పుకోకుండా, “నువ్వు మా ఇంటి గెస్ట్ వి…..నీచేత పని ఎలా చేయిస్తాను…..నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో,” అన్నది.
“ఇందులో తప్పు ఏమున్నది…..అప్పుడప్పుడు నేను మా ప్రగతి అత్తకు కూడా హెల్ప్ చేస్తాను,” అని చపాతి చెయ్యడం మొదలుపెట్టాను.
దాంతో శ్యామల మేడం లేచి బంగాళదుంప కూర్మా చేయడానికి రెడి అయింది.