14-12-2018, 06:32 PM
నేను ఫోన్ తీసుకున్నాను…..నాకు ఆయన ఎవరో కూడా తెలియద….ఇక తప్పదు అన్నట్టు, “హలో,” అని నేను నా ప్రాబ్లం చెప్పాను.
శ్యామల వాళ్ళ ఆయన చాలా బ్రతిమిలాడుతున్నట్టు మాట్లాడుతు, “అయితే ఒక పని చేద్దాం రాము గారు…..రోజు నేను సాయత్రం బాలుని మీ ఇంటికి తీసుకొచ్చి దించి…..మళ్ళీ ట్యూషన్ అయిపోయిన తరువాత వచ్చి బాలుని తీసుకెల్తాను….ప్లీజ్ రాము గారు….మాకు హెల్ప్ చెయ్యండి….కావాలంటే ఫీజ్ కూడా ఇస్తాను,” అన్నాడు.
ఆయన అంత బ్రతిమిలాడుతుండే సరికి ఇక నాకు ఒప్పుకోక తప్పలేదు, “అయ్యో….ఫీజ్ గురించి కాదండి….సరే….రోజు బాలుని తీసుకురండి,” అని ఒప్పుకున్నాను.
నేను ఒప్పుకున్నందుకు శ్యామల మేడం ఆనందంగా, “అయితే బాలుకి ట్యూషన్ చెప్పడానికి నువ్వు మా ఇంటికి వస్తావా లేక బాలుని మీ ఇంటికి తీసుకురమ్మంటావా?” అని అడిగింది.
“నేను కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి, రోహిత్ కి కూడా చెప్పాలి కాబట్టి బాలుని మా ఇంటికి సార్ ని తీసుకురమ్మని చెప్పండి,” అన్నాను.
ఇక ఆరోజు నుండి బాలు తన కాలేజీ అయిపోయిన తరువాత సాయంత్రం రోజు ఐదు గంటలకు బాలు వాళ్ళ నాన్న తీసుకొచ్చి దింపి మళ్ళీ ఏడు గంటలకు ట్యూషన్ అయిపోయిన తరువాత తీసుకుని వెళ్ళేవారు.
ఆ రోజు నుండి నాకు బాలు వాళ్ళ నాన్నతో బాగా పరిచయం ఏర్పడింది….ఆయన పేరు శేఖర్, చాలా కలుపుగోలుతనంగా ఉండేవారు….బాలుకి ట్యూషన్ చెబుతున్నందుకు నాకు చాలా సార్లు థాంక్స్ కూడా చేప్పేవాడు.
ఆయన బ్యాంకులో మార్కెటింగ్ జాబ్ కావడంతో ఎక్కువగా టూర్స్ వెళ్తుండే వారు, ఆ టైంలో శ్యామల బాలుని తీసుకొచ్చి, ట్యూషన్ అయిపోగానే తీసుకెళ్ళి పోయేది.
శ్యామల తన స్కూటి మీద బాలుని తీసుకొనివచ్చి, తీసుకెళ్ళిపోయేది…..అలా బాలుని తీసుకెళ్ళడానికి వచ్చేటప్పుడు చుడిదార్ వేసుకుని వచ్చేది.
ఆమెని అలా కాలేజ్లో చీరల్లో చూసి……బాలుని తీసుకెళ్ళడానికి వచ్చేటప్పుడు బిర్రుగా ఉండే చుడిదార్ లో, లెగ్గిన్స్ లో శ్యామల టీచర్ ని చూస్తుంటే నాకు చాలా కొత్తగా కనిపించేది.
అలా రోజు శ్యామల టీచర్ గాని, ఆవిడ భర్త శేఖర్ కాని బాలుని తీసుకెళ్ళడానికి వచ్చేటప్పుడు కాఫీ కాని, టీ కాని ఇచ్చేవాడిని….మొదట్లో వాళ్ళు వద్దని మొహమాటపడేవారు…..తరువాత చిన్నగా వద్దనకుండా తీసుకొని తాగడం మొదలుపెట్టారు.
అలా వాళ్ళీద్దరికి మా అత్తయ్య ప్రగతి బాగా పరిచయం అయింది.
బాలు వర్క్ ఎప్పుడయినా లే అయితే శ్యామల మా అత్తయ్యతో కూర్చుని మాట్లాడుతూ ఉండేది…..అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది.
శేఖర్ మాత్రం అప్పుడప్పుడు ప్రగతి అత్తయ్య పెట్టిన కాఫీని తాగుతూ, “మీరు మా ఆవిడ కంటే చాలా బాగా కాఫీ పెడతారు,” అని పొగిడేవాడు.
దానికి ప్రగతి అత్తయ్య నవ్వి ఊరుకునేది.