14-04-2019, 04:24 PM
మర్నాడు Syria లో ఉన్న టెర్రర్ గ్రూప్ డిస్కషన్ లో"మొత్తం అందరూ చఛారు"
"ఎవరో ఒక ఆడ మనిషి చెడగొట్టింది అంటున్నారు"
" పర్వాలేదు మన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అది చాలు"
+++++
"మీ ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్ ఇది"అన్నాడు పీఎం.
"sorry"అన్నాడు ఇంతియాజ్.
"వీల్లేవరో తెల్సుకుని పట్టుకోండి"చెప్పాడు pm.
Intiyaaz సాల్యూట్ చేసి బయటకు వచ్చాడు.
++++
జుబేద హాస్పిటల్ లో కొడుకు దగ్గర ఉంది.అనూష కూడా అక్కడే ఉంది."నా కొడుకు కి ఏమీ పర్లేదు,నీ మొగుడికి ఎలా ఉంది"అడిగింది.
"బుల్లెట్ వల్ల ఫేస్ కొంత damage అయ్యింది చిన్న ప్లాస్టిక్ సర్జరీ కావాలట"అంది అనూష టీ ఇస్తు.
"నో problem,ని గురించి లక్ష్మి చెప్పింది.సర్జరీ సర్కార్ చేయిస్తుంది."అంది జుబేద టీ తాగుతూ.
కొద్దిసేపు తర్వాత"ఎవరు చనిపోలేదు, నీకు సర్కార్ కోటి రూపాయలు ఇనాం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.ఆదిల నువ్వు ఒక పని చేస్తావా,నాతో పని చేస్తావా"అడిగింది జుబెద.
అనూష కి అర్ధం కాలేదు."నాకు రాజకీయాలు తెలియవు మేడం"అంది.
"పర్వాలేదు.నమ్మకస్తులు ఇక్కడ దొరకరు.నా మొగుడికి ఇక్కడ,కరాచి,లాహోర్ అన్ని చోట్ల వ్యాపారాలు ఉన్నాయి.నన్ను రాజకీయాల్లో ఉంచాడు.నాకు నువ్వు తోడుగా ఉండు.నిన్ను మా పార్టీ లో చేరుస్తాన్.నీ ధైర్యం నాకు నచ్చింది."అంది జుబెద.
++++
టెర్రరిస్ట్ గ్రూప్ ఆ పని చేసింది వారే అని ప్రకటించుకున్నారు.
జుబెద ఆదిల ఆమె మొగుడు చేసిన సాహసం మీడియా లో చెప్పి కోటిరూపాయల బహుమానం ప్రకటించారు.
ఆదిల గురించి అన్ని టీవీ channels న్యూస్ ఇచ్చాయి.ఆమెని పార్టీలో సెక్రటరీ గ తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
++++
జరిగేవి వసుంధర,స్మిత టీవీ లో ఫాలో అవుతున్నారు.వాళ్ళు ఒకటి రెండు సార్లు అనూష తో మాట్లాడారు.
ఒక ఏజెంట్ అలా న్యూస్ లోకి రాకూడదు.అది వాళ్ళకి టెన్షన్ పుట్టించింది.
++++
టీవీ లో అనూష నీ అదిల గ చూసి ఆమె మొగుడు హైదరాబాద్ లో షాక్ తిన్నాడు.
ఎవరితో మాట్లాడాలి అర్థంకాలేదు అతనికి.
++++
వారం తర్వాత ఆదిల పార్టీ సెక్రటరీ మరియు మినిస్టర్ జుబెద సెక్రెటరీ గ జాయిన్ అయ్యింది.