14-12-2018, 06:28 PM
"ఇంకా లేదు….భోజనం చేయడానికి ఇంటికి వెళ్తున్నాను...మీరు భోజనం చేసారా?????" అని మెసేజ్ పెట్టాను.
"నేను భోజనం చేస్తూ మీకు మెసేజ్ పెడుతున్నాను," అని మెసేజ్ వచ్చింది.
"ఇంతకు ఏం కూర చేసారు?” అని రిప్లై మెసేజ్ పెట్టాను.
"పచ్చిపులుసు,దొండకాయ వేపుడు," అని శ్యామల మేడం మెసేజ్ పెట్టిది.
"ఓహ్ నైస్....నాకూ ఆకలి వేస్తోంది," అని మళ్ళీ మెసేజ్ పెట్టాను.
"అయితే ఇక్కడికి వచ్చేయ్…..ఇద్దరం కలిసి భోజనం చేద్దాం,” అని శ్యామల మేడం మెసేజ్ పెట్టింది.
“ఓహ్....థాంక్స్ శ్యామల మేడం…...ఈ మాటాకే నా కడుపు నిండి పోయింది," అని మెసేజ పెట్టాను.
ఇలా కొంచంసేపు మెసేజ్ లు పంచుకున్న తరువాత ఆమె క్లాసుకి టైం అవుతుందని మెసేజ్ పెట్టేసరికి నేను ఇక మెసేజ్ లు పంపించడం ఆపి ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ కాలేజ్ కి వచ్చాను.
రాత్రి మళ్ళీ శ్యామల జ్ఞాపకాలే…..రెండవ అంతస్తు నుండి తను చూసిన చూపులు నాకు నిద్రలేకుండా చేస్తోంది.
రాత్రి పదిన్నర అయ్యింది…..నిద్ర రావడం లేదు……ఏదో అలజడి, ఇక నేను ధైర్యం చేసి నా ఫోన్ ని చేతిలోకి తీసుకుని, “గుడ్ నైట్ మేడం,” అని జంకుతూ శ్యామల మేడంకి మెసేజ్ పెట్టాను.
కొంచంసేపట్లో శ్యామల మేడం ఫోన్ నుండి, "ఈ సమయంలో గుడ్ నైట్ ?ఇంకా నిద్రపోలెదా?" అని మెసేజ్ వచ్చింది.
"లేదు…..నిద్ర రావడం లేదు మేడం," అన్నాను.
"ఏం….ఎందుకు నిద్ర రాలేదు," అని అడిగింది.
" ఏమో మేడం….నాకు నిద్ర రావడం లేదు….మీరు పడుకోలేదా???" అని అడిగాను.
"లేదు.....పరీక్ష పేపర్లు దిద్దుతున్నాను," అని అన్నది.
"అయితే….నేను ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నానా?" అని అడిగాను.
"అయ్యో….అదేం లేదు…..పేపర్లు కూడా అయిపోవచ్చాయి,” అన్నాను.
"అయితే…ఇంకా ఏంటి సంగతులు,” అన్నాను.
"నువ్వే చెప్పాలి…..రాము!" అన్నది.
"ఏమి చెప్పమంటారు….మీరే చెప్పాలి," అన్నాను.
"ఈ మధ్య తరచూ రోహిత్ ని కాలేజ్ కు తీసుకు వస్తున్నట్టున్నారు," అని అడిగింది.
"అవునండీ….ఈ మధ్య మా అత్తయ్య, మామయ్య బాగా బిజీగా ఉంటున్నారు….అందుకని నేనే రోహిత్ ని దింపటానికి వస్తున్నాను," అన్నాను.
"అంతేనా….లేకపోతే వచ్చీ వెళ్ళే పేరంట్స్ ను సైట్ కొట్టడానికా?" అని అడిగింది.
"అయ్యో!!ఇది చాలా అన్యాయమయిన అపనింద," అన్నాను.
"మ్మ్......నిజం చెప్పు," అని అడిగింది.
"నిజంగా చెప్పాలంటే…..వద్దులే మీకు మళ్ళీ కోపం వస్తుంది,” అన్నాను.
"వాట్....నాకు కోపం ఎందుకు వస్తుంది….ఏం రాదులే…..చెప్పు," అన్నది.