14-12-2018, 06:27 PM
ఒక రోజు రోహిత్ ను కాలేజ్లో దింపి ఇంటికి వస్తుంటే శ్యామల టీచర్ కనిపించింది…..ఆమె ఆరోజు బ్లూ కలర్ చీరలో చాలా అందంగా కనిపించింది….దాంతో నేను ఇంటికి రాగానే నా ఫోన్ తీసుకుని ఆమెకి, “గుడ్ ఈవెనింగ్," అని మెసేజ్ పెట్టాను.
వెంటనే శ్యామల టీచర్ కూడా, "గుడ్ ఈవెనింగ్," అని రిప్లై పెట్టింది.
నేను ఇక ఆనందం తట్టుకోలేక ఈసారి ఇక ధైర్యం చేసి, "యూ ఆర్ లుకింగ్ వెరి బ్యూటిఫుల్ ఇన్ బ్లూ శారి," అంటూ పెట్టాను.
శ్యామల టీచర్ నుండి జవాబు రాలేదు……తప్పుగా అనుకుందేమోనని నన్ను నేను తిట్టుకుంటూ నా తొందరపాటుకు నన్ను నేను నిందించుకున్నాను.
ఆ రోజు నైటు నాకు ఇక నిద్ర పట్టాలేదు, మరునాడు ఉదయం ఫోన్ తీసుకుని శ్యామల టీచర్ కి, "గుడ్ మార్నింగ్," అంటూ మెసేజ్ పంపాను.
కాని ఆమ్ నుండి మాత్రం రిప్లై రాలేదు…..కాలేజిలో ఉండబుధ్ధి కాలేదు…..మనసంతా దిగులుగా అయిపోయింది.
ఒక్కసారి ఫోన్ చెద్దాం అనిపించింది….కాని కొంచం బెరుకుగా అనిపించి…రాత్రి మళ్ళీ, "గుడ్ ఈవెనింగ్," అని మెసేజ్ పెట్టాను.
కాని అటువైపు నుండి రిప్లై రాలేదు…..నాకు శ్యామల ఆలోచనలతో నిద్రపట్టడం లేదు.
రాత్రి 11 అయింది….నా బుర్రంతా శ్యామల ఆలోచనలతో వేడెక్కుతోంది…..మళ్ళీ మెసేజ్ పెడదామా అని నా మనస్సు పీకుతోంది.
ఇంత రాత్రి మెసేజ్ పెడితే మళ్ళీ ఏమి అనర్ధాలు వస్తాయో అనుకుంటూ......ఏదైతే అది అయ్యింది లే అని, "సారీ మేడం" అని మెసేజ్ పంపాను.
20 నిం.,ల తర్వాత నా ఫోన్ నుండి మెసేజ్ వచ్చిన సౌండ్ వచ్చింది……అంతే ఒక్క ఉదుటున ఫోన్ అందుకున్నాను.
శ్యామల టీచర్ నుండి, "గుడ్ నైట్," అని మెసేజ్ వచ్చింది.
దాంతో నేను ప్రశాంతంగా నిద్ర పోయి…..ప్రొద్దున్నే గుడ్మార్నింగ్ మెసేజ్ పెట్టాను…..ఆమె నుండి వెంటనే జవాబు వచ్చింది.
నా మనసు కుదుటపడింది…..నేను రోహిత్ ను తీసుకుని కాలేజ్ కి వెళ్ళాను.
రోహిత్ ని క్లాస్ లో దింపి వస్తుంటే శ్యామల కనబడింది…..ఈ సారి ఆమే నవ్వుతూ హలో చెప్పింది.
చక్కటి పలువరుస, ఎర్రటి పెదాలు….లైట్ గ్రీన్ కలర్ చీరలో సమ్మోహనంగా ఉంది.
రెండు నిమిషాలు మాట్లాడి, బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేస్తూ వెనకకు తిరిగి చూశాను.
రెండవ అంతస్తు పైకి వెళుతూ నేను తనను చూడడం గమనించి శ్యామల టీచర్ తన మొహం గబుక్కున త్రిప్పుకుంది.
నేను నా మనసు లో నవ్వుకుంటూ కాలేజ్ కి బయలుదేరాను. కాలేజ్ అయిపోయిన తరువాత మధ్యాహ్నం ఇంటికి వెళ్తూ, "గుడ్ ఆఫ్టర్ నూన్ మేడం," అని ఆమెకి మెసేజ్ పెట్టాను.
కొద్దిసేపటి తరువాత శ్యామల మేడం నుండి నాకు, "గుడ్ ఆఫ్టర్ నూన్ రాము," అని మెసేజ్ వచ్చింది.
నేను వెంటనే, "థేంక్స్ మేడం," మళ్ళీ మెసేజ్ పెట్టాను.
శ్యామల మేడం వెంటనే, "భోజనం అయ్యిందా???" అని మెసేజ్ పంపించింది.