14-12-2018, 06:26 PM
"లేదు సార్...మామయ్య షాప్ లో ఎప్పుడూ బిజీగా ఉంటారు…..అందుకని నన్ను మిమ్మల్ని కలిసి మాట్లాడమన్నారు,” అన్నాను.
"వెరీ బాడ్…..పిల్లల గురించి మాట్లాడాలి అన్నా కూడా రాకపోతే ఎలా…..ఈ సారి తప్పకుండా రమ్మని చెప్పమనండి," అన్నాడు.
నేను సరే అన్నట్టు తల ఊపి రోహిత్ చదువు గురుంచి ఆతన్ని అడిగాను.
"రోహిత్ బాగానే చదువుతాడు…..కాకపోతే కొంచం ఇంగ్లీష్ వీక్….ఒక్కసారి ఇంగ్లీష్ టీచర్ ను కలసి వెళ్ళండి," అంటూ ఆయన ఇంకొక పేరంట్ తో ఏదొ చెప్పడానికి అటు తిరిగాడు.
"రోహిత్ మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు?" అని రోహిత్ ను అడిగాను.
"మా ఇంగ్లీష్ మిస్ పేరు శ్యామల…..చాలా మంచి మిస్...నేను చూపిస్తా పద మామయ్య," అంటూ రోహిత్ చుట్టు చూసి దూరంగా వేప చెట్టు వైపు చుపిస్తూ, "అదిగో మా మిస్," అంటూ రోహిత్ అటు వైపు పరుగెత్తాడు.
రోహిత్ చూపించిన వైపు చూశాను…..అక్కడ ఒకావిడ పసుపు చీరలొ చాలా బిజి గా ఎవరితోనో మాట్లాడుతోంది.
మేము ఇద్దరం ఆమె దగ్గరకు వెళ్ళాము…..దగ్గరకు వెళ్ళిన నన్ను.రోహిత్ ను చూసి ఆమె చిరునవ్వుతో మమ్మల్ని చూసి, "ప్లీజ్…..ఒక్క నిమిషం," అంది.
వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయక….ఆమె మా వైపు చూసి, "హుమ్మ్...చెప్పండి మీరు రోహిత్ కు ఏమవుతారు?" అదే చిరు నవ్వుతో ఆమె అడిగింది.
"నేను రోహిత్ కు కజిన్ ని…..వాళ్ళ నాన్నగారు రాలేకపోయారు అందుకే నేను వచ్చాను…..రోహిత్ చదువు ఎలా ఉంది మేడం?"అని అడిగాను.
"నో ప్రాబ్లెం.....రోహిత్ చాలా తెలివైన పిల్లాడు….చాలా బాగా చదువుతాడు," అన్నది
"కొంచం ఇంగ్లీష్ తడబడుతున్నట్టు నా అనుమానం," అన్నాను.
"అదేమి పెద్ద సమస్య కాదు….మెల్లి మెల్లి గా తనే పికప్ అవుతాడు…నేను చూసుకుంటాను," నవ్వుతు ఆంటున్న ఆమెను పరిశీలనగా చూశాను…..వయస్సు దాదాపు సుమారు 35 ఉండొచ్చు.
తెల్లగా, మంచి ముఖవర్చస్సుతో, నాజూకుగా, లైట్ మేకప్, ఒత్తైన జుట్టు, సంపెంగి లాంటి ముక్కు, పై పెదవి మీద నల్లటి చిన్న పుట్టుమచ్చ, ఆకర్షించే కళ్ళు, పద్దతి గా ఒంటి నిండా చీర చుట్టుకొని చక్క గా ఉంది.
కొంచెం సేపు అవి ఇవి మాట్లాడి, ఆఖరిగా, "రోహిత్ తల్లిదండ్రులు చాలా బిజి మేడం…..అందుకని తన చదువు విషయం నేనే చూసుకుంటుంటాను….రోహిత్ ప్రోగ్రెస్ గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటుంటాను, మీకు అభ్యంతరం లేకపోతె మీ ఫోన్ నంబరు ఇవ్వగలరా?" అని అడిగాను.
"ఒకే....నొ ప్రాబ్లం," అంటూ తన నెంబరు ఇచ్చింది.
నేను ఇక ఆమె దగ్గర సెలవు తీసుకొని కొంచం దూరం వచ్చిన తర్వాత వెనకకు తిరిగి చూశాను.
ఆమె ఇంకొక పేరంట్స్ తో మాట్లాడుతోంది…..ఎవరినైనా మళ్ళీ మళ్ళీ వెనకకు తిరిగి చూడాలనిపించే అందం, అవయవ సంపద ఆమెది.