10-11-2018, 04:28 PM
103.1
"నా మీద ఇంకా కోపం పో లేదా శివా ? "
"కోపం ఉంటే బైక్ లో ఎందుకు కూర్చోమంటాను
"నేను రావడం ఇష్టం లేనట్టు ఉంది , నేను ఆపి ఎక్కాను కదా అందుకే ఎక్కించు కొన్నావు"
"నువ్వు అక్కడ ఉన్నట్లు నాకు తెలియదు కదా?”
"నువ్వు ఎలాగూ ఈ రూట్లో నే కదా వెళ్ళే ది, నన్ను కాలేజీ లో దింపావు అంటే నాకు కొన్ని రూపాయలు మిగిలించిన వాడవు అవుతావు" తను అన్న ఆ మాటకు నేను చిన్నగా నవ్వాను
"ఎందుకు నవ్వుతున్నావు , మంత్రి కూతురు కొన్ని రూపాయలకోసం ఇంతగా ఆలోచిస్తుందెంటా అని నవ్వుతున్నావులే నాకు తెలుసు " అంది భుజం మిద తన చేతితో నన్ను చిన్నగా కొడుతూ.
"నా మనసులో ఎం ఉందో ఎలా తెలుసు నీ కే మన్నా మంత్రాలు వచ్చా"
"నాకే కనుక మంత్రాలు వచ్చి ఉంటే -----" అని సన్నగా తనలో తనే ఎదో మాట్లాడు కొంది. గాలికి వినబడ లేదు.
"ఇంతకీ ఎం అన్నా వో నాకు వినబడ లేదు "
"ఎం లేదులే " అంటు నాకు అనుకోని కుచోని తన ఎత్తులు నా వీపు కేసి వత్తుతూ.
"ఆఫీసుకు ఇప్పుడే వేల్లాల్లా , నాతో కలిసి ఓ కప్పు కాఫీ తాగి వెళ్ళొచ్చు గా "
"నీకు కాలేజి కి టైం అవుతుందేమో "
"ఎం పరవా లేదు , ఓ 20 నిమిషాలు లేట్ వెళితే ఎం కాదులే , అందులోనా ఇప్పుడు revision మాత్రమే జరుగుతుంది" అంది.
బైక్ ను పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్ కు తిప్పాను. ఇద్దరం ఎదురేదుగా కూచొని కాఫీ కి ఆర్డర్ చేసాను.
"థాంక్స్ శివా " అంది
"ఇప్పుడు ఎందుకు థాంక్స్ చెపుతున్నావు , మొన్ననే చెప్పావుగా "
"అది మొన్నటి హెల్ప్ కోసం , ఇప్పుడు చెప్పేది ఇప్పటి లిఫ్ట్ కోసం"
"చిన్న చిన్న వాటికి థాంక్స్ అవసరం లేదులే, ఇదంతా నావలనే కదా , లేకుంటే హాయిగా కారులో వెళ్ళేదానివి , ఎదో నా నోటి దూల కొద్దీ వాగానో అనుకో నువ్వు దాన్ని అంత సీరియస్ గా తీసుకోనవసరం లేదు."
"హలో సార్ , మీరు అంత ఫీల్ కానవసరం లేదు. నా కళ్ళు తెరిపించారు అని చెప్పా కదా , అది నా మంచికే జరిగింది. డబ్బులో పుట్టి పెరిగిన నాకు డబ్బు వాల్యూ తెలియలేదు మొన్నటి వరకు , నువ్వు అలా అనడం వల్లనే నేను కోపంగా ఓ నిర్ణయం తీసుకో గలిగాను, లేకుంటే అలాగే అహం కారంతో బ్రతికే దాన్ని. మా నాన్న ఇంతవరకు నా వలన ఎంత బాధ పడ్డాడో నాకు తెలుసు , కానీ ఆయన ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. తనే కాదు ఎవ్వరూ కుడా నాకు ఎదురు చెప్పలేదు నా ఫ్రెండ్స్ తో సహా. ఇప్పుడు అన్నీ ఓ సారి నెమరు వేసుకొంటే ఎంత పిచ్చిగా బిహేవ్ చేసాను అని అనిపిస్తుంది. సో ఆ క్రెడిట్ అంతా మీదే సార్ "
"ఏంటో మీరు నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు. "
"మీరు , మీరు అనే పదాన్ని మానేసి శుబ్రంగా నువ్వు , లేదా నీరజా అని పిలవండి ఇక నుంచి"
"ఎంతైనా మత్రిగారి కూతురివి కదా , ఆ మాత్రం మర్యాద లేకుంటే ఎట్లా ? "
"అంటే నువ్వు నన్ను ఫ్రెండ్ గా accept చేయలేదన్నమాట "
"చేసాను కదా అందుకే కదా బైక్ మీద కాలేజీ లో డ్రాప్ చేస్తున్న, మీతో కలిసి కాఫీ తాగుతున్నా"
"ఫ్రెండ్ లాగా మాట్లాడండి చాలు మిగిలినవన్నీ secondary "
"ok , ట్రై చేస్తా "
"అది బాగుంది. "
"మీ నాన్నగారు నన్ను ఓ సారి కలవమన్నారు అంట"
"ఎదో ఫోర్మలిటి కోసం కలవని చెప్పి ఉంటారు లే , నేను రోజు ఫోన్ చేస్తున్నా , మొన్న వెళ్లి కలిసి మాట్లాడి వచ్చాను , తను చాలా హ్యాపీ గా ఉన్నారు"
"సరే , వీలైతే ఈ రోజు సాయంత్రం కలుస్తా లే "
"నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేయి , నేను కనుక్కొని చెప్తాను తను ఇంట్లో ఉన్నాడో లేదో అని. ఇంతకూ నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా "
"లేదు"
"చూసావా , ఫ్రెండ్స్ అంటున్నావు కానీ నా నెంబర్ నీ దగ్గర లేదు , కానీ నీ నెంబర్ నాదగ్గర ఉంది చూసావా " అంటూ నా ఫోన్ కు మిస్సిడ్ కాల్ ఇచ్చింది. తన నెంబర్ ను ఫీడ్ చేసుకొన్నాను. ఈ లోగా మేము ఆర్డర్ చేసిన కాఫీ వచ్చింది. కాఫీ తాగి తనను కాలేజీ లో డ్రాప్ చెస్తుండగా అంది
"మీ ఆఫీస్ ఎప్పుడు అయిపోతుంది"
"5.30 లేదా 6 కావచ్చు , ఎందుకు "
"ఎం లేదు తోందరగా అయిపోతే నన్ను రిటర్న్ , రూమ్ లో డ్రాప్ చేస్తావు ఏమో అని , కానీ నేను తొందరగా వెళ్ళాలి , పార్ట్ టైం జాబ్ దొరికింది 4 to 9 ఓ మెడికల్ స్టోర్ లో. సో బాయ్ " అంటూ తను కాలిజి లోకి వెళ్ళగా నేను ఆఫీస్ దారి పట్టాను.