10-07-2021, 01:35 AM
(29-06-2021, 07:12 AM)Vikatakavi02 Wrote: ఒరిజినల్ లింక్ ఇప్పుడు పని చెయ్యదు బ్రో. పాత సైట్ లోనే దాని పని ఆగిపోయింది. నేను ఆ స్టోరీని కాపీ చేసుకున్నాను. ఐనా, ఉన్నది ఉన్నట్లుగా నేను వ్రాయట్లేదు. కథను కొంత మార్చి రాశాను. ఇప్పుడైతే కొంత బిజీగా ఉండటంతో అనుకున్నదానికన్నా బాగా ఆలస్యం అవుతోంది. అయినా కథను రాస్తూనే వున్నాను.
Eagerly waiting for your updates