10-11-2018, 03:39 PM
(This post was last modified: 10-11-2018, 03:40 PM by vickymaster.)
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
ఈ కథ ఎందుకో నాకు బాగా నచ్చింది రైటర్ గారు, ఎదో వుంది అనిరుద్ర పాత్రలో. తన మాటలు గని, ప్రవర్తించే తీరు గని అన్ని ఇంత వరకు నేను ఎప్పుడు చదవని ఒక కొత్త పాత్ర.
అనిమిషా కె ఏంటి అందరికి అనిరుద్ర మాటలు, చేష్టలు ఆశ్చర్యకరంగా,కొత్తగా అలాగే నవ్వులు పూయిస్తున్నాయ్.
కచ్చితంగా అనిమిషా అనిరుద్ర కి పడిపోతుంది అని నా నమ్మకం, వాళ్ళ ఇద్దరి మధ్య ఇలాగె హాస్యాస్పదమైన,కవ్వించే మాటలు ఉండాలని కోరుకుంటున్న.
మీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=