14-12-2018, 01:54 PM
(14-12-2018, 01:20 PM)Chandra228 Wrote: చాలా బాగుంది ప్రసాద్ బ్రో రాము ఫ్లాష్ బ్యాక్ అయ్యాక రాము వల్ల మనవడి లైఫ్ లో జరిగిన అఫైర్స్ గురించి కూడా రాయాలని కోరుతున్నాను అలాగే రేణుకా కొడుకు ల కోడళ్ల గురించి కాలేజ్ లెవెల్ లో లవ్ రొమాంటిక్ స్టోరీస్ కూడా ఉంటే బాగుంటాయి ఆలోచించండీ..
చాలా థాంక్స్ చంద్ర గారు.....
మీరు చెప్పిన విషయం గురించి ఇంత వరకు అనుకోలేదు....కధను బట్టి చూద్దాం.... :) :) :) :) :) :)