14-12-2018, 01:51 PM
(14-12-2018, 01:20 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
ఓహో కథ మొదటి భాగం ఇలా పోస్ట్ చేస్తున్నారా. నేను ఇంకా మొదిటిపార్ట్ కి కంటిన్యూ చేస్తారు అనుకున్న. పర్వాలేదు లెండి మరోసారి చదుకోవోచ్చు కానీ కామెంట్స్ ని ఎక్కువగా పెట్టలేము. ఎందుకంటే మేము ఆల్రెడీ చదివాము అలాగే కామెంట్ కూడా చేసాం. ఇప్పుడు అప్డేట్ చదువుతుంటే పూర్ణ మేడమ్ తో రాము ఎక్కువగా కనిపించలేదు. సంవత్సరం తో పూర్ణ తో గడిపినట్టు చెప్పారు. మరల పూర్ణ కథలోకి వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అప్పుడు ఎంచక్కా జరీనా మేడమ్ తో పాటు పూర్ణ మేడమ్ తో రాము సయ్యాట చూడవచ్చు. మరి పూర్ణ కథలోకి వచ్చే ఛాన్స్ వుందా లేదా అనేది మీరే చెప్పాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
పార్ట్ 1 లో కొంత భాగం అందరూ చదివిందే....నా దగ్గర వర్డ్ ఫైల్ లో ఉన్నది....కాబట్టి ఫాస్ట్ గా updates ఇస్తున్నాను....కామెంట్లు ఆశించడం లేదని ఇదివరకే చెప్పాను..... :) :) :) :) :) :)


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)