13-04-2019, 02:33 PM
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
ఇదేంటి ఏదేదో జరుగుతోంది కానీ దేని మీద క్లారిటీ లేదు. రియా 12 వీక్స్ ప్రెగ్నెంట్ అయితే పెళ్లి అయ్యి ఒక నెల అయ్యింది అంటున్నారు. మరి డాక్టర్ చెప్పినట్టు రియా-కార్తీక్ పెళ్ళికి ముందు తొందర పడ్డారా? లేదా రియా నే వేరే వాడితో పెళ్లి కి ముందు తొందర పడిందా ? అలాగే డాక్టర్ మాట్లాడుతున్న పేషెంట్ ఎవరు? చాల చాల ప్రశ్నలు వస్తున్నాయ్. అలాగే కుదిరితే కొంచెం పెద్ద అప్డేట్స్ ఇవ్వండి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=