Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
#16
డాక్టర్ గత వన్ మంత్ గా పేషెంట్ తాలూకు వాళ్ళను కాంటాక్ట్ చేయలేక పోతున్నాం కండిషన్ కూడా క్రిటికల్ గానే ఉంది ఇప్పటికే 3 సర్జరీ లు చేసాం 70℃ బర్న్స్ అయినా పేషెంట్ ఇంకా ప్రాణాలతో ఉండడం ఇట్స్ ఆ మిరాకల్ అనే చెప్పాలి.

యెస్ డాక్టర్ మీరు చెప్పింది నిజమే ఇట్స్ ఆ మిరాకల్ ఇన్ ఆ మెడికల్ హిస్టరీ కానీ పేషెంట్ ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ కొడుకు తనని కాపాడితే గాని అసలు ఏం జరిగింది వాళ్ళ వాళ్ళు కాంటాక్ట్ లోకి కూడా ఎందుకు రావడం లేదు అన్నది తెలుస్తుంది మీరు ఎం కంగారు పడకండి హాస్పిటల్ బిల్ సంగతి నేను చూసుకుంటాను వాళ్ళ వాళ్ళని వెతికే పని నా ఫ్రెండ్ అశోక్ చూసుకుంటాడు మనం పేషెంట్ ట్రీట్మెంట్ గురించే ఆలోచించాలి.

కార్తిక్ ఇది విని ఎందుకో తనకి ఏదోలా అనిపించి ఆలోచనల్లో పడ్డాడు ఇంతలో వాళ్ళ నెంబర్ రావడం తో రియా ని చెక్ అప్ కి పంపి ముసలోడిని అక్కడే ఉండమని ఇందాక వెళ్లిన డాక్టర్స్ ఎక్కడికి వెల్లరో అటు వైపుకి వెళ్లి వాళ్ళని వేటుకుంటు ఉంటుంటే ముసలోడు కార్తిక్ ని వెతుక్కుంటూ వచ్చి డాక్టర్ రమ్మన్నాడు అంటే డాక్టర్ ని కలవడానికి వెళ్ళాడు.

డాక్టర్ రియా ని చెక్ చేసాక నో ప్రాబ్లెమ్ మీరు కాస్త నీరసంగా ఉన్నారంతే ప్రెగ్నెన్సీ లో ఇవన్నీ కామన్ కాస్త కేర్ తీసుకోండి సరిపోతుంది అని చెక్ అప్ రూమ్ నుండి బైటికి వస్తుంటే రియా డాక్టర్ ని పిలిచి డాక్టర్ ఎం మాట్లాడుతున్నారు నేను ప్రేజ్ఞాన్ట్ ఆ ఓహ్ గ్రేట్ అని ఆనంద పడిపోతుంటే డాక్టర్ తనని చేసి ఏంటిది ఇంతలా ఎక్సైట్ అవుతుంది ఎదో ఇప్పుడే ఈ న్యూస్ తెలిసినట్టు అనుకుని ఏంటి మేడం ఎదో ఈ న్యూస్ ఇప్పుడే తెలిసినట్టు అంతలా సంతోషిస్తున్నారు మీకు వొమిట్ అవుతునప్పుడు చెక్ అప్ చేయించుకోలేదా ఏంటి.

లేదు డాక్టర్ ఇదే ఫస్ట్ టైం లాస్ట్ త్రి డేస్ గా వొమిట్ అవుతుంది కానీ క్లైమేట్ చేంజ్ ఫ్లైట్ జర్నీ వల్ల అనుకున్న పెళ్లిరోజే నైట్ హనీమూన్ కి 1 మంత్ తరువాత ఇప్పుడే తిరిగొచ్చాను థాంక్స్ డాక్టర్ థాంక్యూ వెరీ మచ్ ఈ న్యూస్ మా హస్బెండ్ కి చెప్పండి తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.

ఓరిని ఇదేందీ రా బై పెళ్లై నెలే అయ్యిందంటుంది మరి ప్రెగ్నెన్సీ ఏమో 12 వీక్స్ దాటింది బహుశా పెళ్లికి ముందే తొందర పడ్డారేమో లే మనకెందుకు ఓకే థెన్ మీరు వెళ్లొచ్చు నేను మీ హస్బెండ్ తో మాట్లాడుతాను తనను కొన్ని టిప్స్ ఇవ్వాలి అని రూమ్ నుండి బైటికి వచ్చి ఎదురుగా ఉన్న టేబుల్ ముందు ఒక ముసలోడు ఇంకా ఒక యంగ్ మాన్ ని చూసి సో మిరెనా తిన హస్బెండ్ మిస్టర్ …, కార్తిక్ సర్ మై నేమ్ ఇస్ కార్తిక్.

ఓకే కార్తిక్ దేర్ ఐస్ నో ప్రాబ్లెమ్ శుడ్ టెక్ సం రెస్ట్ థాట్స్ఇట్, సర్ అక్టుఅలీ షి హర్డ్ ఏ న్యూస్ అండ్ స్పృహ తప్పి పోయింది తన ఫ్యామిలీ వాళ్లంతా పోయారని ఇదిగో ఈ ముసలాయన చెప్పాడు అంతే ఆ విషయం విని ఇలా అయ్యింది తనకేం ప్రాబ్లెమ్ లేదు గా.

వాట్…….? వాట్ ఆర్ యు టాకింగ్…? ఈడేంటి ఏదేదో చెప్తున్నాడు అంటే వీడికి విషయం తెలీదా అనుకుంటూ ఉంటే 
యెస్ డాక్టర్ 1 మంత్ బ్యాక్ మా పెళ్లి జరిగింది ఆ రోజు నైట్ ఫ్లైట్ లొనే మేము హనీమూన్ టూర్ వెళ్ళాం మార్నింగ్ ఏ తిరిగొచం మా వైఫ్ వాళ్ళ ఫామిలీ లో ఎవరు కాంటాక్ట్ లో లేరు ఇంటికి వెళ్లి చూస్తే తాళాలు ఉన్నాయి చాలా రోజులుగా ఎవరు ఇంటికి వచ్చినట్టే లేరు అంత పాడుబడిపోయి ఉంది ఇల్లంతా ఇంతలో ఇతను ఈ విషయం చెప్పాడు.

ఓకే ఓకే ఇదంతా నాకెందుకు కానీ మీరు మీ వైఫ్ ని కాస్త కేర్ఫుల్ గా చూసుకోండి షి నీడ్స్ లాట్ ఆప్ రెస్ట్ ఓకే థాంక్యూ
 థాంక్యూ డాక్టర్ అని ముసలోడు కార్తిక్ ఇద్దరు బైటికి వచ్చారు వరండా లో రియా ని చూసి తాను నవ్వుతూ ఉండడం చూసి హమ్మయ్య డాక్టర్ ఎదో ఇంజక్షన్ ఇచుంటాడు అందుకే విన్నదంతా మర్చిపోయి ఉంటుంది.
మీ 
Uదై
[+] 3 users Like INCESTIOUSLOVER's post
Like Reply


Messages In This Thread
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 13-04-2019, 12:55 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 30-11-2019, 07:22 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 03-12-2019, 11:13 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 04-12-2019, 02:58 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 19-12-2019, 09:05 AM



Users browsing this thread: 5 Guest(s)