13-04-2019, 01:46 AM
(This post was last modified: 14-04-2019, 03:13 PM by will. Edited 3 times in total. Edited 3 times in total.)
"ఏమి చేస్తారు"అడిగింది లక్ష్మి.
"మొత్తం గన్ మెన్ ఉన్నారు గుబుక్కున లోపలికి వెళ్ళలేము"అన్నాడు కమిషనర్.
+++
Si మైక్ లో అడిగింది"పిల్లల్ని ఏమి చెయ్యదు మీకు ఏమికావాలి"
10 నిమిషాలు అయిన ఎవరు పట్టించుకోలేదు.
సెక్యూరిటీ అధికారి లకి ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదు.
బాక్ ఎంట్రీ దగ్గర కూడా గన్ మన్ ఉండటం చూశారు.కాలేజ్ టాప్ మీద ఇద్దరు గన్స్ తో మొత్తం అన్ని వైపుల చూస్తున్నారు. కమండో ఆపరేషన్ అసాధ్యం.
+++
అనూష కి దూరం నుండి సెక్యూరిటీ అధికారి విజిల్స్ వినపడ్డపుడే అర్థం అయ్యింది ఏమి జరుగుతోందో."బిల్డింగ్ లోకి వెళ్ళాలి"అంది.
"చావడానికి వెళ్ళాలి పైన ఇద్దరు తిరుగుతున్నారు"అన్నాడు ఆలిఖన్.
నెమ్మదిగా ఒక చెట్టు నుండి మరిచెట్టు వద్దకు పరుగు పెడుతూ వాచ్ చేస్తున్న వాడికి కనపడకుండా 10నిమిషాల లో building వద్దకు చేరుకున్నారు.
++++
"ముందు ఉన్న వాళ్ళని పెల్చెద్దాం"అన్నాడు dsp.
"లోపల ఉన్నవాళ్ళకి ప్రమాదం"అంది si.
ఈలోగా పిల్లల parents వచ్చారు.మినిస్టర్ జుబెద కూడ వచ్చేసింది.
మైక్ లో మళ్లీ అడిగారు ఏమి కావాలో చెప్పమంటే రియాక్షన్ లేదు.
+++++
బిల్డింగ్ బాక్ side లో ఉన్న వాడిని కంట్రోల్ లోకి తీసుకోవటానికి 5 నిమిషాలు పట్టింది.వాడు గన్ తిసెలోపు ఆలీఖాన్ వాడి మీద పడ్డాడు.అనూష రెండో వైపు నుండి వాడిని తన్నుతు వాడిని పడగొట్టారు.కింద పడేసి తొక్కి పెట్టారు.అనూష చూస్తే గన్,బుల్లెట్స్,ak47,చిన్న granades ఉన్నాయి.గన్ తీసుకుని వాడిని షూట్ చేసింది.
++-+
ఒక పని చేద్దాం ఈ building కి డ్రైనేజ్ ఉంటే అందులో నుండి లోపలికి వెళ్దాం అంది హాలియ. మాప్ తెమ్మన్నాడు కమిషనర్.
++++
బిల్డింగ్ లోకి వెళ్ళింది అనూష ,ఆలిఖన్ తో.
కింద ఆడిటోరియం ముందు ఇద్దరు ఉన్నారు.డోర్ పగల కొడుతున్నారు.
aim చేసి ఫాస్ట్ గ వాళ్ళ దగ్గరకి వెళ్తూ షూట్ చేసేసింది.
ఒకడి తల పేలింది రెండో వాడు తలతిప్పెలోపు చెవి పైనుండి తూట్లు తూట్లు పడింది.
వాళ్ళ గన్స్ తీసుకుంది.ak47 గన్స్ అక్కడే table కింద పడేశారు.
++++
పై ఫ్లోర్ దాని పైన రూఫ్ మీద కొందరు.
కుర్చీ లో కూర్చొని హాలియ కి ఫోన్ చేసింది అనూష.
కట్ చేసింది.పక్కనే లక్ష్మి,జుబెద ఉన్నారు.
మళ్లీ చేసింది."ఎవరు"అంది లక్ష్మి.
"అదిల ఇప్పుడు ఎందుకు"అంది si.
లక్ష్మి తీసుకుని ఆన్ చేసి"అదిల ఇప్పుడు తను బిజీ గ ఉంది"అంది.
"నేను కాలేజ్ బిల్డింగ్ లో ఉన్నాను,ముగ్గుర్నీ చంపాను"అంది అనూష.
++++
"నువ్వెందుకు వెళ్ళావు"ఆశ్చర్యం గా అడిగింది లక్ష్మి.
పక్కనే ఉన్న హలియ ఆశ్చర్యపోతూ ఫోన్ తీసుకుని"లోపల ఎంతమంది ఉన్నారు"అడిగింది.
"తెలీదు నేను building లో ఉన్నవారిని క్లియర్ చేస్తాను,నువ్వు ఫ్రంట్, బేక్ ఎంట్రీ ల్లో ఉన్నవారిని క్లియర్ చేసుకో"అంది అనూష.
++++
"పైనుండి ఇద్దరు వాచ్ చేస్తున్నారు"అంది si.
"నువ్వు రెఢీ గా ఉండు"అంది అనూష.
++++
Si కొంత మంది సెక్యూరిటీ అధికారి లకి గన్స్ ఇచ్చి ఫ్రంట్ ఎంట్రీ లో ఉన్న వారిని aim చేయమంది.
కమిషనర్ కి జుబెద కి లక్ష్మి జరుగుతోంది చెప్పింది.
కొంత మంది సెక్యూరిటీ అధికారి లకి గన్స్ ఇచ్చి బాక్ ఎంట్రీ లో ఉన్నవాడిని aim చెయ్యమని పంపారు.
+++++
"ఇప్పుడు డైరెక్ట్ గ రూఫ్ మీదకి వెళ్దాం"అంది అనూష.
ఇద్దరు నక్కి నక్కి పై ఫ్లోర్ కి వెళ్లారు అక్కడ దాదాపు పది మంది ఉన్నారు.
కొంతమంది class rooms doors మీద కొడుతూ ఫైరింగ్ చేస్తున్నారు.
దాదాపు ఇరవై నిమిషాల తర్వాత వాళ్ళ చూపు మెట్లవైపు లేనపుడు ఒకరి తర్వాత ఒకరు మెట్ల మీదుగా రూఫ్ మీదకి వెళ్లారు.ఇద్దరికీ టెన్షన్ తో గుండె ఆగినంత పని అయ్యింది.
Roof డోర్ దగ్గర నిలబడి చూస్తే ఇద్దరు వాచర్స్ కనపడుతున్నారు.
"ఒకేసారి ఇద్దర్నీ కాలుద్దాం"అంది అనూష.
ఒకేసారి aim చేసుకున్నారు.
+++
కింద నుండి హలియ వెయిటింగ్.
పర్ఫెక్ట్ గా షూట్ చేశారు అనూష,ఆలీఖాన్.
కింద నుండి si,Lakshmi,jubeda చూస్తుండగానే ఇద్దరు టెర్రరిస్ట్ లు పడిపోయారు.వెంటనే హలియ "fire"అని అరుస్తూ షూట్ చేయటం మొదలుపెట్టింది.
వైర్లెస్ లో విన్న వెనకాల ఉన్న సెక్యూరిటీ అధికారి లు కూడా ఫైరింగ్ చేశారు.
టెర్రరిస్ట్ లు ఎదురు fire చేశారు కొంత మంది సెక్యూరిటీ అధికారి లు గాయ పడ్డారు.కానీ మొత్తం టెర్రరిస్టులు చనిపోయారు.
దాదాపు పదిహేను నిమిషాలు పట్టింది.
++++
Class rooms దగ్గర ఉన్న టెర్రరిస్టులకు సౌండ్స్ వినపడి,"సెక్యూరిటీ అధికారి లు వస్తున్నారు"అంటూ granades నీ class rooms మీద వెయ్యటం ఫైరింగ్ చెయ్యటం మొదలు పెట్టారు.
+++
సెక్యూరిటీ అధికారి లకి ఆ sounds వినపడి కాలేజ్ వైపు పరుగు పెట్టారు.
+++
ఆలీఖాన్,అనూష రూఫ్ మీద నుండి కింద ఫ్లోర్ దగ్గరికి వచ్చేసరికి బ్లాస్టింగ్,ఫైరింగ్ చేస్తుంటే అనూష గన్ తో,ఆలిఖన్ ak 47 తో వాళ్ళమీద కాల్పులు జరిపారు.
ఆ గొడవలో వాళ్ళు అనూష నీ చూసే time కి దాదాపు చనిపోయారు.
అప్పటికే సెక్యూరిటీ అధికారి లు కింద ఉన్న స్టూడెంట్స్ నీ , స్టాఫ్ నీ బయటకి పంపుతున్నారు.
+++
ఆలీఖాన్ నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఒక్కొకరిని వెరిఫై చేస్తుంటే అనూష కొంత దూరం నుండి బాక్ up ఇస్తోంది.
ఒక టెర్రరిస్ట్ చనిపోతూ ఆలీఖాన్ ను ఫేస్ మీద fire చేసాడు.
అనూష వాడిని కాల్చేసింది.
+++++
నెక్స్ట్ సెక్యూరిటీ అధికారి లు మొత్తం బిల్డింగ్ నీ అదుపులోకి తీసుకుని గాయపడిన వారిని హాస్పిటల్ కి షిఫ్ట్ చెయ్యటం మొదలు పెట్టారు.
++
హలియ,లక్ష్మి,జుబేద ముగ్గురు అనూష ను కలిశారు.