13-04-2019, 12:54 AM
(This post was last modified: 13-04-2019, 12:54 AM by vickymaster.)
వెరీ నైస్ కాన్సెప్ట్ & అప్డేట్ రైటర్ గారు..!!!
చాల చాల ఆశక్తి కరంగా కథ ని మొదలు పెట్టారు. చదువుతున్నంత సేపు నెక్స్ట్ ఏమి జరుగుతుంది అని టెన్సన్ టిప్ అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తి తో కూడిన ఆత్రుత తో వెయిట్ చేస్తున్న. ఇప్పటివరకు కార్తీక్-రియా ల పాత్రలు మాత్రమే తెలిసాయి. ఇంకా వాళ్ళ కథ తో పాటు ఫ్లాష్ బ్యాక్ లోని కుటుంబ కథ, అలాగే పేషెంట్ కథ కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=