14-12-2018, 10:59 AM
(14-12-2018, 10:26 AM)Vishu99 Wrote:ప్రసాద్ గారు,
గుడ్ మార్నింగ్, పొద్దున్నే మీ అప్డేట్ చదివాను. నైస్ మళ్ళీ గాసిప్స్ లో పాత జ్ఞాపకాలు కథతో పాటు గుర్తు చేశారు. థాంక్యూ సార్. చదివిన కధే అయినా మళ్ళీ చదివినా బాగుంది. మొత్తం కధని (part 1) అంతా అప్డేట్ చేస్తారా? నా ఐడియా అయితే కొంత వరకు టచ్ చేసి అంటే ప్రగతి, పూర్ణ, శ్యామల, అనిత etc.. ల ఫస్ట్ సీన్స్ టచ్ చేసి, మిస్ అయిన మిగతా కధని కొనసాగిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. థాంక్యూ
చాలా థాంక్స్ విష్ణు గారు....
అక్కడ గాసిప్స్ లో రాసిన కధ మొత్తం నా దగ్గర ఉన్నది....దాని కొంచెం మార్పులు చేసి కాపి పేస్ట్ చేయడమే....అందుకని కంటెంట్ మిస్ అవకుండా మొత్తం ఇచ్చేసి...ఆగిపోయిన దగ్గర నుండి మళ్ళి మొదలుపెడదామనుకుంటున్నాను.....కాబట్టి అక్కడ రాసిన కధ అయిపోయే దాకా ఇంతకు ముందు చదివిన వాళ్ళకు కొంచెం బోరింగ్ గానే ఉంటుంది....తప్పదు మరి....