14-12-2018, 10:26 AM
ప్రసాద్ గారు,
గుడ్ మార్నింగ్, పొద్దున్నే మీ అప్డేట్ చదివాను. నైస్ మళ్ళీ గాసిప్స్ లో పాత జ్ఞాపకాలు కథతో పాటు గుర్తు చేశారు. థాంక్యూ సార్. చదివిన కధే అయినా మళ్ళీ చదివినా బాగుంది. మొత్తం కధని (part 1) అంతా అప్డేట్ చేస్తారా? నా ఐడియా అయితే కొంత వరకు టచ్ చేసి అంటే ప్రగతి, పూర్ణ, శ్యామల, అనిత etc.. ల ఫస్ట్ సీన్స్ టచ్ చేసి, మిస్ అయిన మిగతా కధని కొనసాగిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. థాంక్యూ

