14-12-2018, 09:57 AM
(13-12-2018, 09:10 PM)Dpdpxx77 Wrote: పర్ఫెక్ట్ ఎండింగ్ టు పార్ట్ 2 ప్రసాద్ గారు...రెండు కథలని రాము ప్రసాద్ ల కలయికతో కలపడం బాగుంది...కేక...అస్సలు ఊహించలేదు...సూపర్...
ఇంక ఆ కధలో మగువలతో ఈ కథలో మగువలతో మన హీరోలు చేసే రాసలీలలు తలుచుకుంటేనే పిచ్చెక్కిపోతుంది..... ఇంక ఆగడం మావల్ల అయ్యేటట్టు లేదు...ఎప్పటిలానే మీ ట్రేడ్ మార్క్ రెగ్యులర్ అప్డేట్ లతో కుమ్మేయండి...
చూస్తుంటే ఈ కధ కూడా శివారెడ్డి భయ్యా కథలాగా ఒక మెగా స్టోరీ అయ్యేలా ఉంది.....ఇంక దుమ్ము దులిపేయండి...
అల్ ద బెస్ట్...
చాలా థాంక్స్ dpdpxx గారు.....
కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....
రెండు క్యారెక్టర్స్ ని కలిపితే ఎలా ఉంటుంది అనుకుని చిన్న ప్రయోగం చేసాను....అనుకోకుండా అందరికి నచ్చింది....
చాలా సంతోషంగా ఉన్నది....