23-06-2021, 02:49 PM
శిల్పగారూ... ఇప్పుడే మీ కథ మొదటి రెండు భాగాలు చదివాను. కావాలనే తక్కినవి చదవలేదు. ఫీల్ ని క్యారీ చెయ్యడానికి. ఎందుకో మీ కథ నేను ఇప్పుడు రాస్తున్న ఒక అనువాద స్టోరీ డ్రాఫ్ట్ ని పోలి ఉండటంతో నేను రాసినది ఏం చెయ్యాలా అని మీమాంస కలిగింది. అయినా, రాస్తానులెండి. ఇక మీ ఈ కథలో మొగుడితో ఏ రొమాన్స్ చూపకుండా డైరెక్టుగా మామగారితో జాతర మొదలెట్టేశారు. మీ నెరేషను ఎప్పట్లాగే జబ్బర్దస్త్ గా ఉంది. మరలా కలుస్తాను. నమస్తే
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK