12-04-2019, 03:57 PM
(12-04-2019, 09:12 AM)prasad_rao16 Wrote:
చాలా థాంక్స్ లోకేష్.....
పార్ట్ -2లో ప్రసాద్‌కి తులసి భార్య, రాశి వదిన, విజయ్ అన్నయ్య అవుతారు.....
ఇక కొత్తగా వచ్చిన క్యారక్టర్స్ మానస(సైక్రియాటిస్ట్), నాగేష్ (మేజర్).........కొత్తగా వచ్చిన క్యారక్టర్లు....
వాటితో సంబంధం ఏంటి అనేది ముందు ముందు తెలుస్తుంది....![]()
![]()
![]()
![]()
![]()
(12-04-2019, 09:21 AM)prasad_rao16 Wrote: చాలా థాంక్స్ బడుప్పి గారు....
నేను కధ మొదలుపెట్టేప్పుడే ఇది నా సొంతం కాదు....వేరే భాషల్లో ఉన్న కధలను నాకు నచ్చినట్టు రాస్తున్నా అని చేప్పాను....ఇదే విషయం చాలా సార్లు చెప్పాను కూడా...అదీ కాక జరీనా కధని ఏ కధ నుండి రాస్తున్నానో కూడా అందరికీ తెలుసు....
ఇది కథ లేకపోతే నోవెల్ లాగ పెద్దదా..