12-04-2019, 09:12 AM
(11-04-2019, 06:40 PM)Lokesh Wrote: I enjoyed a lot
Part 2 break echhi real ki vacharu
Kani endulo unnavi characters marchipoyamu okkasari gurthucheyyandi valla gurinchi
చాలా థాంక్స్ లోకేష్.....
పార్ట్ -2లో ప్రసాద్‍కి తులసి భార్య, రాశి వదిన, విజయ్ అన్నయ్య అవుతారు.....
ఇక కొత్తగా వచ్చిన క్యారక్టర్స్ మానస(సైక్రియాటిస్ట్), నాగేష్ (మేజర్).........కొత్తగా వచ్చిన క్యారక్టర్లు....
వాటితో సంబంధం ఏంటి అనేది ముందు ముందు తెలుస్తుంది.... :shy: :shy: :shy: :shy: :shy: