Thread Rating:
  • 42 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
SEASON 5 (LAST SEASON)

ఎపిసోడ్ 87 - బ్లాక్మెయిల్ 1 

నాకు వెంటనే భయం వేసి ఆ నెంబర్ కి కాల్ చేసాను. ఫోన్ రింగ్ అవ్వటం స్టార్ట్ అయ్యింది కానీ ఎవ్వరు ఆన్సర్ చేయట్లేదు. ఒక 3-4 సార్లు ట్రై చేసాను. ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి నాలో టెన్షన్ ఇంకా పెరిగింది. నేను లాభం లేదని వాట్సాప్ లో 


"who is this??" 

"why are you doing this to me??"

అని రెండు మెసేజెస్ పెట్టాను. 

అవతల నుంచి రిప్లై కింద రెండు smileys వచ్చాయి . నాకు బాగా కోపం పెరిగింది. 

నేను వాట్సాప్ లో నే వీడియో కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కాల్ చేసాను. కానీ ఎవ్వరు ఆన్సర్ చేయలేదు. truecaller ఆప్ లో నెంబర్ వెతికి చూసాను. కానీ ఆ నెంబర్ కి ఎలాంటి పేరు లేదు. జస్ట్ private number అని ఉంది. అలాగే నెట్ లో సెర్చ్ చేసి చూసాను. ఎలాంటి రిజల్ట్స్ రాలేదు. 

నాకు రెండు మెసేజెస్ వచ్చాయి:

"hi neha......."

"if you don't listen to what I said and try to approach security officer, your video will be uploaded on every possible website by tomorrow"

ఆ మెసేజెస్ ని నేను వెంటనే screenshot తీసాను. ఈ లోగ మెసేజెస్ రెండు డిలీట్ అయిపోయాయి. 

ఇక నాకు ఎం చేయాలో తెలియక అమిత్ కి వెంటనే కాల్ చేసాను. అమిత్ ఫిన్ ఎత్తుకోలేదు. మళ్ళి రెండు సార్లు ట్రై చేసాను. మూడో సారి ఎత్తుకొని: 

"నేహా డియర్...... నేను బిజీ గా ఉన్నాను....." అన్నాడు. 

"అమిత్...... అమిత్...... ఫోన్ పెట్టేయకు........ ఆగు..... నీకు అర్జెంటు గా ఒక విషయం చెప్పాలి......." అని కంగారుగా అడిగాను. 

అమిత్ "తర్వాత చెప్పు......" అన్నాడు. 

"లేదు లేదు..... ఇప్పుడే చెప్పాలి...... నా జీవితం మొత్తం రిస్క్ లో ఉంది ఇప్పుడు......"

"ఎం జరిగింది ??"

"అమిత్...... నాకెవరో మెసేజ్ పంపించారు...... దాంట్లో నేను ఎవరితోనో సెక్స్ చేస్తున్నట్లుంది...... ఎవరి నుంచి మెసేజ్ వచ్చిందో తెలియట్లేదు....... ప్లీస్ నీ హెల్ప్ నాకు కావాలిప్పుడు......" 

"నేహా ఏప్రిల్ ఫూల్స్ జోక్ కాదు కదా ఇది ??"

"అమిత్ ఇది జోక్ కాదు...... సీరియస్....."

"సరే నేనేం చేయగలను ??"

"అమిత్ అలా మాఅట్లాడ్తావేంటి ?? నువ్వు ఏదో ఒకటి చేయి..... నీ influence వాడి వాడెవడో నువ్వు పట్టుకోవాలి...... లేకపోతే నా జీవితమే నాశనం అయిపోతుంది......"

"నేహా రిలాక్స్...... చాల మంది బెదిరిస్తుంటారు........ వాడి దగ్గర ప్రూఫ్ ఉందా ??"

"అమిత్..... ఉంది..... ఒక వీడియో పంపించాడు.....సెక్స్ టేప్......"

"సీరియస్ గా చెప్తున్నావా ??"

"అవును అందుకేగా ఇంత టెన్షన్....."

"hmmmmmm....... ఒకే...... నాకు ఆ నెంబర్ పంపించు నేను చేయగలిగేది నేను చేస్తాను......."

"ఒకే...... ఇప్పుడే పంపిస్తున్నాను......."   

అమిత్ ఫోన్ పెట్టేసాడు. 

నేను వెంటనే ఆ నెంబర్ అమిత్ కి పంపించాను. 

తను ఓకే అని రిప్లై ఇచ్చాడు. ఒక వన్ హౌర్ టైం కావలి అని అడిగాడు. 

ఒక గంట అనేసరికి నాలో టెన్షన్ ఇంకా పెరిగింది. లైఫ్ లో ఇంత టెన్షన్ నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు. 

నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు. 

నాకు చమటలు పట్టటం స్టార్ట్ అయ్యాయి. 

ఇప్పుడు నా జీవితం ఏంటో కూడా అర్ధం కాలేదు. ఒకసారి అవి నెట్ లో అప్లోడ్ చేస్తే నా పని అయిపోయినట్లే ఇక. నా గుండె చాల ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. నా కళ్లలోనుంచి నెమ్మదిగా రెండు మూడు చుక్కల కన్నీళ్లు కూడా వచ్చాయి. నా కాళ్ళు వణకటం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడాలో అర్ధం కాలేదు. 

ఈ లోగ unknown నెంబర్ నుంచి కాల్ వచ్చింది నా ఫోన్ కి. truecaller లో ఏదో కొత్త పేరుంది. 

నేను భయంగా ఫోన్ ఎత్తాను. 

"నేహా డియర్......నీ దగ్గర కాల్ రికార్డింగ్ కానీ లేదా ఇంకేమైనా ఉన్నాయా ??" 

"అమిత్!" అంటూ బాగా రిలీఫ్ గా ఫీల్ అయ్యాను. 

"లేవు...... వాట్సాప్ లో మెసేజెస్ పంపించి డిలీట్ చేసేసాడు"

"ఒకే....వీడియో ఏమైనా పంపించాడా ??"

"అవును......"

"నాకు ఫార్వర్డ్ చేస్తావా ??"

"అమిత్ ! డిలీట్ చేసేసాడు......"

"సరే.... పోనీ నువ్వు ఎవరితో సెక్స్ చేస్తున్నావో గుర్తుపట్టావా .... ఆ వీడియో లో ??"

"రాజ్ తో....."

"రాజ్ తో నా ??"

"అవును....."

"రాజ్..... రాజ్........ " అంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. 

నేను "అశ్విన్......" అన్నాను. 

అమిత్ "ఏంటి ??"

"అశ్విన్..... అప్పుడు రాజ్ తో నన్ను పడుకోమని ఫోర్స్ చేసింది అశ్విన్......తనే అయ్యుంటాడు......"

అమిత్ "లేదా రాజ్....... అయ్యుండొచ్చు"

"లేదు లేదు....... రాజ్ కాదు..... ఎందుకంటే రాజ్ అయ్యుంటే పేస్ ని blur చేసేవాడు....... faces ని blur చేయకుండా పెట్టాడంటే అది అశ్విన్ నే......."

"hmmmmm...... కరెక్టే......ఐన అశ్విన్ దగ్గర వీడారు ఎలా ఉంది ??"

"ఏమో అమిత్...... ఈ రోజు నన్ను బ్లాక్మెయిల్ చేసాడు...... రూమ్ లో వీడియో కెమెరా పెట్టుంటాడు......."

అమిత్ "ఓ....... నువ్వు తప్పు చేసావ్......"

నేను "ఏంటి ??"

"నువ్వు తప్పు చేసావ్...... వాడు రూమ్ లో వీడియో కెమెరాలు ఆరెంజ్ చేసుంటాడు.......  అంటే మొత్తం రికార్డ్ అయ్యుంటుంది..... "

ఆ మాట విని నాకేం చేయాలో అర్ధం కాలేదు. 

"అమిత్ ఇప్పుడు నేనేం చేయాలి ??"

"నేహా డియర్, నాకు చాల వర్క్ ఉంది...."

"అమిత్ ప్లీస్ ఇది ఎమర్జెన్సీ......"

"సారి నేహా డియర్..... నా వర్క్ ఇంకా అర్జెంట్....."

"అమిత్ ప్లీస్ ఏదో ఒకటి చెయ్........"

"ఎం చేయాలి ??"

"అమిత్ వాడు నన్ను రేపు సాయంత్రం మూడింటికి కలవమన్నాడు"

"ఒక పని చెయ్......"

"ఏంటి ??"

"మార్నింగ్ 10 కి కలుస్తానని  చెప్పు....... నా దగ్గరొక ప్లాన్ ఉంది......."

"ఏంటి ఆ ప్లాన్ ??"

"నేహా డియర్ ఆ ప్లాన్ రియల్ గా వర్క్ అవుద్దో లేదో నాకు తెలీదు...... "

"ప్లాన్ ఏంటో చెప్పు......"

"అదే ఆలోచిస్తున్నాను...... వాడికి ఫామిలీ లేదు కాబట్టి..... మనం ఒక పని చేయొచ్చు......"

"అమిత్ తొందరగా చెప్పు....."

"నువ్వు వాడితో క్లోజ్ గా మూవ్ అయితే నేను మీ ఇద్దరికీ నేను సీక్రెట్ గా ఫోటోలు తీస్తాను...... వాడి divorce కేసు కోర్ట్ లో ఇంకా నడుస్తుంది....... వాడికి ఆ ఫోటోలు తెలియకుండా తీసి రేపు కోర్ట్ లో వాడి wife కి అందిస్తే....... వాడు కోర్ట్ లో ఓడిపోతాడు...... అప్పుడు ప్రతి నెల వాడి వైఫ్ కి డబ్బులివ్వాల్సి వస్తుంది......."

"కానీ అమిత్ ఆ ఫొటోస్ ఇప్పుడు తీస్తున్నాం కదా ??"

"అది నీకు .... నాకు అశ్విన్ కి మాత్రమే తెలుసు నేహా డియర్ .........కోర్ట్ కి తెలీదు కదా...... ఏదో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఫొటోస్ వచ్చాయని తన వైఫ్ కోర్ట్ లో చెప్తుంది.......  దాన్ని డిఫెండ్ చేసుకునే భాద్యత వాడి పైనే ఉంటుంది......"

"ఓకే..... బాగుంది ప్లాన్....నీకు మళ్ళి ఫోన్ చేస్తాను, నువ్వు ఎయిర్పోర్ట్ లో నే ఉన్నావా ??"

"అవును...."

"మనకి టికెట్స్ ఎప్పుడు బుక్ అయ్యాయి రేపటికి ??"

"మార్నింగ్ 9 కి"

"లేదు లేదు ....... ఆగు నేను మనిద్దరికీ టికెట్స్ బుక్ చేస్తాను...... రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడ ల్యాండ్ అవుతాం...... 10 కల్లా హోటల్ లో ఉండొచ్చు......"

"నేహా డియర్..... ముందు వాడికి పొద్దున్న 10 కి వీలవుతుందో లేదో చూడు......"

"ఒకే ఒకే...... నేను వాడిని ఒప్పించి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి కాల్ చేస్తాను......."

"ఓకే...... "

నేను ఫోన్ పెట్టేయబోతుంటే..... 

"నేహా డియర్...... నాకు నువ్వు 1 లాక్ ఆరెంజ్ చేయి రేపటికి....."

"ఏంటి ??"

"నేహా డియర్ ...... నన్ను నువ్వు నీ పని మీద రావాలంటున్నావ్ .... నా నెల సంపాదన ముప్పై లక్షలు...... అంటే రోజుకి నా సంపాదన లక్ష రూపాయిలు ..."

"అమిత్! ప్రతి విషయం డబ్బుతోనే చూస్తావా నువ్వు ?? నేను నీకు హెల్ప్ అడిగితే దాన్ని డబ్బుతో ముడిపెడతావా .... ??"

"నేహా డియర్..... నా వర్క్ ని నేను ఎవరికోసం మనుకోలేను...... నీ వర్క్ మీద రేపు వస్తున్నాను కాబట్టి రేపటికి  చేసుకోవాలి నేను.....మంచి నమ్మకమైన వ్యక్తులను పెట్టుకోవాలి ..... అందుకు నాకు చాల ఖర్చవుతుంది.....నిజానికి నిన్ను లక్షున్నర  అడగాలని అనుకున్నాను ..... కానీ నేను నీకు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాను"

నాకు అమిత్ మొహం పై ఒక్క గుద్దు గుద్దాలనిపించింది కానీ ఎం చేయగలను ?? 

"...... ఒకే....... " అని కోపంతో ఫోన్ పెట్టేసాను. 

టు బి కంటిన్యూడ్........ 
Images/gifs are from internet & any objection, will remove them.
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 4 Finale) - by pastispresent - 12-04-2019, 09:08 AM



Users browsing this thread: