17-06-2021, 10:34 PM
(This post was last modified: 17-06-2021, 10:46 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
మ్యాంగో శిల్పాజీ... కరెక్ట్ గా సీజన్ లో కొత్త కథతో అడుగుపెట్టారు. సంతోషం.
ఇప్పుడే మీ 'వరస' చదివాను. బాగుందిగానీ, కొసరుకి చాలా గ్యాప్ రావడం బెడిసికొట్టేసింది.
ఈ కథ ఇంకా చదవడం మొదలెట్టలేదు. వీలు చేసుకుని చదువుతాను. నా ఫేవరేట్ 'సుజాత శృంగార యాత్ర' కొంత చదివాను. సుజాత యాత్రలో కొత్తగా బావ పాత్రను తెచ్చి చక్కగా ప్రవేశపెట్టారు. చాలా బాగుంది.
మీ రచనా ప్రవాహాన్ని కొనసాగించి... సీజన్ తో పని లేకుండా మీ కథలను ఇలాగే పండిస్తూ రసాలు కార్పించేయండి.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK