14-12-2018, 06:48 AM
గణపతి శ్లోకం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం !
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే !!
సరస్వతీ ప్రార్ధన
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి !
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా. !!
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ !
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ. !!
శరదిన్దువికాస మన్దహాసాం స్ఫుర దిన్దీవర లోచనాభిరామమ్ !
అరవిన్దసమాన సున్దరాస్యా మరవిన్దాసనసున్దరీ ముపాసే. !!
శరణం కరవాణి రావుదం తే చరణం వాణి చరాచరోపజీప్యమ్ !
కరుణామసృణైః కాక్షపాతైః కురు మా మంబ కృతార్థసాధవాహమ్ !!
శారదా శారదాంభోజవదనా వదనాంభుజే !
సర్వదా సర్వదాఽస్మాకం సన్నిధి సన్నిధిం క్రయాత్ !!
గురు ప్రార్ధన
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK