Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
98.4

ట్రైన్  ఎక్కుతుండగా   కీర్తనా  వాళ్ళ నాన్న
"నేను ఇంత  వరకూ  నా కూతుర్ని  వదిలి  ఉండలేదు  , అదికూడా అంతే   , ఎలా ఉంటుందో  ఏమో  , నువ్వు అప్పుడపుడు  ఫోన్ చేస్తుండు బాబు "  అంటూ  నాకు చెప్పి  కూతుర్ని జాగ్రత్తగా చదువుకోమని చెప్పాడు.
 
కీర్తనా  కళ్ళ నిండుగా నీళ్ళతో  ,  ఎడకుండా  ఉండడానికి  శతవిధాలా ప్రయత్నిస్తూ  , తన ఏడిస్తే  వాళ్ళ నాన్న కుడా ఎక్కడ ఏడుస్తాడో   అని ఆ ఏడుపును  గొంతులోనే అపుకోంది"
 
తను ఎప్పుడైతే కార్లో ఎక్కిందో  ,  ఏడుపు ఆపుకోలేక   ఎక్కి  ఎక్కి  ఏడవ సాగింది.    కొద్ది సేపు అలాగే  ఏడవ నిచ్చి  తన లోని బాధ నంతా  ఏడుపు రూపంలో బయటికి  పంపేశాక ,  వాటర్ బాటిల్ తన చేతికిచ్చి తాగమని చెప్పాను. కొద్దిగా తెరుకోన్నాకా  "ఇక వెళదామా  " అన్నాను.  సరే అంటూ తల ఉపింది.
 
దారిలో  ఓ  icecream  షాప్ ముందు  ఆపి   ఇద్దరం  icecream  తిని  ఆతరువాత ఇంటికి వెళ్ళాము.
"నేను స్నానం చేస్తాను  "  అంటూ  తను  బాత్రుం లోకి దూరింది.   ఓ  పది నిమిషాలకు    స్నానం చేసి నిన్నటి  నైటీ  వేసుకొని వచ్చింది. 
 
తనదగ్గర అన్నీ  కలిపి  4 జతలు బట్టలు ఉన్నట్లు ఉన్నాయి ,  రేపు  ఓ సారి తనను తీసుకోని షాపింగ్ కు వెళ్ళాలి అనుకొంటుండగా
"ఏంటి  ఆలోచిస్తున్నావు "
"రేపు  మనం షాపింగ్  కు వెళ్ళాలి అదే  ఆలోచిస్తున్నాను "
"ఎం నీకు  బట్టలు కొనుక్కోవాలా  ?"
"నాకు కాదు , నీకు బట్టలు కొనాలి "
"నాకు ఉన్నాయి గా , నేను ఇంటి నుంచి తెచ్చుకొన్నాను  అవి చాలు నాకు"
"సరే లే ,  నాకోసం  కొన్ని  కొనుక్కో "
"ఇప్పటికే  నాకోసం  చాలా డబ్బులు కర్చు పెట్టారు , ఇంకా  మీ చేత కర్చు పెట్టించాలంటే నాకు ఎలాగో ఉంది "
"నేను నీకేం ఉరికే కొనివ్వను లే , ఓ డ్రెస్ కు  ఓ కిస్  ,  ఓ హగ్  వడ్డీ కింద ఇప్పుడు ఇవ్వు , అసలు  డాక్టర్ కాగానే  తిర్దువు గానీ "
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 02:33 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 16 Guest(s)