Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
97. 4

"నువ్వు వాళ్ళను గురుంచి  మరిచిపో  మామా,  పెద్దామ్మాయి  S.I  అవ్వగానే ఇక్కడ నుంచి పంపుతాను ,  చిన్నమ్మాయి  C.A అయిన తరువాతే  ఇక్కడ నుంచి  బయటకు వస్తుంది.  వాళ్ళకు  ఎం కావాలన్నా  నన్ను డైరెక్ట్ గా అడగమను."
 
"జీతం  ఎంత  ఇమ్మంటావో  నువ్వే చెప్పు  ,  లేకుంటే  నేను తక్కువ  ఇచ్చాను  అని నామీదకు  కొట్లాటకు  రాకు ( మేము  రూమ్ లో ఉన్నప్పుడు  ఓ సారి  ఇలాగే  నేను చెప్పిన వాళ్ళకు తను డబ్బులు తక్కువ ఇచ్చాడు అని  , కొట్టేందుకు  వెళ్ళాను  , మేము  కలిసిన  కొత్తలో)"
"అంటే  అప్పుడు జరిగిన  సంగతి ఇంకా మరిచిపోలేదా " అన్నాను 
"అప్పుడున్న  శివాకు   ఆ టెంపర్  కరెక్ట్  లే , అది  ఎలా మరిచిపోతాము. "
"వాళ్ళు చేసే పనికి  అందరికి  ఎంత ఇస్తావో  అంతే  ఇవ్వు , నేను చెప్పాను అని వాళ్ళను  నెత్తిన పెట్టుకోకు ,  మిగిలిన స్టాఫ్ ను ఎలా  ట్రీట్ చేస్తావో  అలాగే  వీళ్ళను ట్రీట్ చెయ్యి అంతే  గానీ వీళ్ళను ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదు"
"సరే  అయితే  వాళ్ళకు ఇప్పుడే  జీతం ఇంతా అని  చెప్పను , ఓ  నెల పని చెయనీ  , వాళ్ళ పనిని బట్టి  అప్పుడు జీతం  నిర్ణయిస్తాను"
"నీకు  ఏది మంచిది అయితే అలాగే చేయి "  అన్నాను .     institute  గురించి  మాట్లాడుకొంటుండగా    వీళ్ళు  వచ్చారు.   
"మీరు  ఇద్దరూ  రేపు  9.30   ఆఫీస్  కు  రండి , మీ పనులేంటో   రేపు చెపుతాను,    institute  చూసారుగా  , నచ్చిందా " అన్నాడు బాలు
"బాగుంది  సార్ , థాంక్స్ "  అంది  నూర్ ,   అక్కతో   జత కలుపుతూ  "థాంక్స్ "  అంటూ  షాహిన్  వంత  పాడింది.
 
తెల్లగా ,  మిస్ ఇండియా  contestent కున్న కొలతలతో  ఓ సైజు అటూ   ఇటూ  ఉన్న  ఇద్దరు అక్క చెల్లెళ్ళు  ఆ  institute అందాన్ని  రెట్టింపు చేయడం  ఏమాత్రం  అబద్దం  కాదు అనిపించింది.
 
బాలుకు   ఇంకో సారి  థాంక్స్ చెప్పి,  ఎలాగు  వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడూ  వస్తుంటా లే  అని చెప్పి  బయటకు వచ్చాము.   వాళ్ళను తీసుకోని  టీ  తాగుదామని  ఓ హోటల్ కు వచ్చి   స్నాక్స్  తో పాటు  టీ ఆర్డర్ చేసాను.
 
"సో  , ఇంతకీ   రేపటి నుంచి ఇద్దరూ  జాబ్  హోల్డర్స్ అన్నమాట " అన్నాను.
"చాలా  థాంక్స్  బావా "  అంది  నూర్.      చిన్నదాని వైపు చుస్తే  కళ్ళు  అర్ప కుండా  ఆరాధనతో  నా వైపే  చూస్తుంది.  నేను తనను చూడడం చూసి కంగారుగా , నేను ఎం  అడిగానో  అర్తం కాక  వాళ్ళ అక్క వైపు చూసింది.
"ఏంటి  షాహిన్ ,  అక్కడ  నాకు చెడ్డ పేరు రాకుండా మీ వర్క్  మీరు చేసుకోండి,  మీకు జీతం  ఎంత ఇవ్వాలన్నదీ మీరు ఈ నెల రోజులు  చేసే పనిని బట్టి ఉంటుంది, ఒకే నా "
"హా  ,  ok "  అంది
"వాళ్ళు  ఏమి ఇయ్యకున్నా  , మాకు  అక్కడ చదువుకోవడానికి  , మెటీరియల్  ఇస్తే  చాలు " అంది  నూర్
"అలా ఎం  ఉండదులే ,  మీరు చేసే పనిని బట్టి   అది  ఫిక్స్ చేయమన్నా , కాబట్టి  ఈ వన్  మంత్  జీతం  వచ్చిన రోజున  ఇదే  హోటల్  లో నేను  మీకు పార్టీ  ఇస్తా, సరేనా "
"పార్టీ  మేము  ఇవ్వాలి  నువ్వు కాదు " అంది  నూర్
"ఎవ్వరో  ఒకరు లే ,అప్పుడు చూద్దాం "  అంటూ    స్నాక్స్  తో పాటు  టీ  తాగి,    వాళ్ళను  షబ్బీర్ వాళ్ళ ఇంట్లో దింపాను.    వాళ్ళకు  బై  చెప్పి  ఇంటి దారి పట్టాను. దార్లో  కళావతి  నుంచి ఫోన్ .  కార్  సైడ్  కు ఆపుకొని  ఫోన్  లిఫ్ట్ చేసాను.
"హాయ్ , శివా బాగున్నావా  "

"హాయ్ , ఏంటి  surprise  " అన్నాను.

"ఏంటి ఫోన్ చేయకూడదా "

"అది కాదు  ,  సడన్ గా చేస్తే  అందుకు  అడిగా "

"ఎం  లేదు  సాయంత్రం  వీలుంటే  ఓ సారి రావా ,  7 కి  కావాలంటే  రాత్రికి  9  వేల్లుదువు గానీ " అంది

"ఏంటి అమ్మాయి గారికి  తెగ  గుర్తుకు వస్తున్నాను "

"అదేం కాదులే  నువ్వు ఇక్కడికి  రా చెప్తాను  అంది."  సరే   వస్తాలే  అంటూ  కాల్  కట్ చేసాను.  

===================================================================================
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 02:23 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 10 Guest(s)