11-06-2021, 10:47 AM
(06-06-2021, 04:27 PM)dom nic torrento Wrote: Actually naaku ippudu ee katha meeda cheppalenantha kopam undi
Last 15 days deenni ela rayali ela raayali ami alochisthu chaala important works neglect chesa ippudu adi nenu one year varaku bear cheyalsi vasthundi
But ok important work vodilesi deenni pattukovadam na tappe anukondi
Anduke ippudu aa tappu cheyanu
బ్రదర్ మీ బాధ మేము అర్థం చేసుకుంటున్నాము
అలాగే మీ అభిమానులు బాధ కూడా మీరు అర్థం చేసుకోండి
సారీ ఇలాగా మధ్యలో ఆపేయడం భావ్యం కాదు స్టోరీని పూర్తి చేయండి
మీకు ఖాళీ సమయంలో అప్డేట్ ఇవ్వండి ఎందుకు ఇలాగా చెప్తున్నానంటే లవ్ స్టోరీలు రాయడంలో మీరే బెస్ట్ సార్ మీ స్టోరీ అంటే మా అందరికీ చాలా ఇష్టం brother భరత్ మేడం లవ్ స్టోరీ ఇలా మధ్యలో ఆపొద్దు కంటిన్యూ చేయండి బ్రదర్ మీరు రాసే స్టోరీ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు చాలా బాగుంది మీకు తెలిసేలా గా చెప్పలేకపోతున్నాను అంత బాగుంది మీరు కథని ఇలా మధ్యలో ఆపివేయడం వల్ల మాకు చాలా బాధ కలిగిస్తుంది ప్లీజ్ బ్రదర్ కథ ని కంటిన్యూ చేయండి మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ బ్రదర్ కథనీ కంటిన్యూ చేయండి బ్రదర్