Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
97. 1

ఈ బుర్ర  చాలా విచిత్రమైనది.   ఎందుకో  తనను చుస్తే   సెక్స్  కోరికలను మనసు  డామినేట్ చేసి తనంటే    ఓ విధమైన అభిమానం  పెరగ సాగింది.   మరి  ప్రేమంటే  ఇదేనా
, కానీ  శాంతా ను  ప్రేమిస్తున్నానుగా  తనను పెళ్లి కుడా చేసుకోవాలను కొంటున్నాను.  మరి  ఈ అమ్మాయి పైన ఉన్న  ఈ  అభిమానం ఏంటి.  తన అవయవాలు  ఇంతకూ
మునుపు నేను అనుభవించిన  వాళ్ళ కంటే  బాగుంటాయి.   ఇదే ప్లేస్ లో  తను కాకుండా  ఇంకెవ్వరు ఉన్నా   వాళ్ళు  వద్దంటున్నా  ఎలాగోలా  ఒప్పించి కచ్చితంగా  ముందు 
వెనుకలా  పూర్తిగా నింపేసే వాడిని. కానీ  తనను చూస్తుంటే  సెక్స్  కంటే  ఇంకేదో  డామినేట్ చేస్తుంది.   మనసంతా  confuse  స్టేట్  లో ఉండగా   నిద్దర పట్టేసింది.
 
ఉదయం  నేను లేచేటప్పటికి  తను , వాళ్ళ  నాన్న ఇద్దరూ  లేచారు.  నేను  తయారు అయ్యి  టిఫిన్ చేసి  ఇద్దరికీ   సిటి  టూర్ ఒకటి బుక్ చేసి, సాయత్రం  బస్టాండ్ లో దిగినప్పుడు కాల్ చేయమని చెప్పి  వాళ్ళను   సిటీ   చూసి రమ్మని పంపాను.
 
C.I మల్లికార్జునకు  ఫోన్ చేసాను .  తను ఆఫీస్ లో ఉన్నాడు ,  నన్ను  ఆఫీస్ కు రమ్మన్నాడు.  సరే అంటూ  వాళ్ళ ఆఫీస్ కు వెళ్లాను.   ఆ కేసుకు సంబందించి  న విషయాలు  చెప్పాను.  ఆ ఫోటోలు  వీళ్ళు వెళ్ళిన క్యాంపు లోని  వాచ్ మెన్  అక్కడ  బాత్రుం లో  కెమెరాలు సెట్ చేసి  రికార్డు చేసేవాడు. ఆ కెమరాలు   ఇంకా అలానే ఉన్నాయి కావాలంటే మీరు వెళ్లి చూడండి.  కానీ  ఆ  రికార్డ్ లు  ఒకరికి దొరికి  వాళ్ళ మానసిక పరిస్తితి బాగా లేనందు వలన, ఈ ఇద్దరు అమ్మాయిలకు పంపారు.   వాళ్ళ దగ్గర ఎటువంటి  ఆదారాలు  లేకుండా  నేను తీసుకోని వాటిని ఆ అమ్మాయిల ముందే  నాశనం చేసేసాను.  వాళ్లకు  మాట  ఇచ్చాను  వాళ్ళను  ఇందు లోకి లాగను అని.  మీరు  దయచేసి  కావాలంటే  మెయిన్ సోర్స్  మీద  కేసు బుక్ చేయండి కాని   వీళ్ళను  వదిలేయండి  అంటూ తనను రిక్వెస్ట్ చేసాను.
 
"శివా ,   ఇందులో నేను చేసింది  ఎమీ  లేదు ,  అందులోనా వాళ్ళు ఎవరో కూడా  తెలియదు , వాళ్ళ మిద కేసు ఎలా పెట్టాను "
"మీరు  కావాలంటే,  ఆ watchmen ను  నాలుగు బాదితే  వాడె  అంతా చెప్తాడు , అందుకే నేను ముందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా"
"నువ్వు చెప్పేది కరెక్ట్ , నేను కాకుండా ఇనేవ్వరైనా  ఈ కేసు లో  involve  అయితే  తప్పకుండా  నీవు చెప్పిన వాళ్ళకు ఇబ్బంది   వస్తుంది. కాబట్టి  ఈ కేసు నేనే  handle  చేస్తాను.  రేపే  వీళ్ళు  వెళ్ళిన క్యాంపు కు వెళ్లి  మిగిలిన ఎవిడెన్స్ ఏమైనా  దొరుకుతాయేమో చూస్తాను.   ఇంతకీ  ఈ విషయం మినిస్టర్  కు చెప్పావా ??"
 
"వాళ్ళ  అమ్మాయికి  ఎదురుగానే   ఆ వీడియో లు ఉన్న  ఫ్లాష్  డ్రైవ్  ను ఫార్మాట్ చేసి  ముక్కలుగా చేసాను. కానీ  అప్పుడు  మంత్రిగారు ఇంట్లో లేరు "  అంటూ అక్కడ మా ఇద్దరి మద్య  జిరిగిన  గొడవ  గురించి చేపాను.
"పెద్దింటి  పిల్లలు  , నీకు  తెలుసుకదా  శివా,  వదిలై "
"మీరు  చెప్పారు కదా  అని ఈ పనికి వప్పుకొన్నా  లేకుంటే  వప్పుకొనే వాన్ని  కాదేమో"
"వదిలేయమన్నానా , నేను  మినిస్టర్ గారికి చెపుతాలే  , అయన మీ ప్రాంతం వ్యక్తే, , మంచిమనిషి " .  మరొక్క సారి  కళావతి వాళ్ళను ( పేరు చెప్పకుండా ) ఈ కేసులోకి  లాగవద్దు అని తనకు చెప్పి అక్కడ నుంచి నేరుగా బైక్  ను   షబ్బీర్  వాళ్ళ ఇంటికి తిప్పాను.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 02:08 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 21 Guest(s)