13-12-2018, 10:08 PM
(13-12-2018, 09:41 PM)naresh2706 Wrote: ఒక రిక్వెస్ట్ సరిత్ భయ్యా..నాకు కూడా సేమ్ ప్రాబ్లెమ్ భయ్యా...
రిప్లై క్లిక్ చేసి మొబైల్ లో గూగుల్ ఇండిక్ కీ బోర్డ్ లో టైప్ చేస్తుంటే అక్షరాలు ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి.
మీరు ఏమైనా సరి చెయ్యగలరేమో చూడండి.
అంత వరకు ఎవరైనా ఇబ్బంది పడితే ఎక్కడైనా నోట్ ప్యాడ్ లో టైప్ చేసి ఇక్కడ కాపీ చేసుకోండి
అప్పుడప్పుడు అలా అవుతుంది...
అది మన ఫోన్ సాఫ్ట్వేర్ ప్రోబ్లేమో లేదా వెబ్సైట్ లో ప్రాబ్లమో తెలీదు...
ఒకసారి బ్యాక్ కి వెళ్ళి ఒక హాఫ్ మినిట్ తర్వాత ట్రయ్ చేస్తే మళ్ళీ బాగానే వస్తుంది...సో పెద్ద ప్రాబ్లెమ్ కాదు...