13-12-2018, 10:02 PM
(13-12-2018, 09:41 PM)naresh2706 Wrote: సరిత్ భయ్యా మీది చాలా ఎక్కువ ప్రేమ..వాహ్...వాట్ ఏ లైన్స్...సూపర్...నిజం చెప్పారు...
అసలు xossip అయిపోయింది ఇంక ఎవరికి వారే యమునా తీరే అనుకునే టైం కి ఏకంగా ఒక వెబ్సైట్ రన్ చేసి మన అనుకున్న వాళ్ళు దూరం కాకుండా కాపాడారు.
రియల్లీ హాట్సాఫ్..
ఇక మీ రుణం తీర్చుకోవాలంటే నా వంతు బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించి తీర్చుకుంటా.
మా రచయితల సాఫ్ట్వేర్ కోసం ఒక హార్డ్వేర్ ఇచ్చారు.
మా కలాల్లో మిగిల్చిన కలలకి ఒక రూపం ఇచ్చారు.
అమావాస్య చంద్రుడి చీకటిలో ఉన్న జీవిత నిశీధిలో చుక్కల వెన్నెల వెలుగు తెచ్చారు.
అందుకే మిమ్మల్ని తెలుగు రచయితలందరూ మెచ్చారు.
అందుకే మాకందిరికీ మీరు నచ్చారు.
అంత తక్కువ టైంలో పెద్దగా వెబ్ డెవలపింగ్ గురించి తెలియకపోయినా....తాను సంపాదించుకున్న మిత్రులను కోల్పోకూడదు అనే ఒకే ఒక్క ఇది తో ఈ సైట్ ని స్టార్ట్ చేశారు....హాట్స్ ఆఫ్...
ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న ప్రోబ్లేమ్స్ కూడా సాల్వ్ చేసి ముందుకు సాగిపోవలని ఆశిస్తున్నా...