11-04-2019, 01:19 AM
వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
ముందుగా కథ ని కొనసాగిస్తూ అప్డేట్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండ్ సొంతోషం. అప్డేట్ విషయానికి వస్తే భరత్ ని వాళ్ళ అమ్మ వచ్చి నిద్ర లేపిన తరువాత మేడమ్ నిద్రలో వున్నప్పుడు భరత్ చేసిన పనులు చాల బాగున్నాయ్. అలాగే మేడమ్ నిద్ర లేచి భరత్ ని ఉద్దేశించి మాట్లాడటం కూడా బాగుంది. తరువాత మేడమ్-భరత్ బైక్ మీద వెళ్ళినప్పుడు వాళ్లిద్దరి మధ్య చిలిపి సంభాషణ కూడా చాల బాగుంది. మేడమ్ బ్యాక్ ని చూస్తూ భరత్ టెంప్ట్ అవ్వడం కూడా బాగుంది. తరువాత భరత్ ని హారిక టెర్రస్ పైకి తీసుకొని వెళ్లడం అక్కడ భరత్-ప్రియా కి మధ్య జరిగినవి కూడా చాల బాగున్నాయ్. ప్రియా బాధపడటం, మేడమ్ క్లాస్ తరువాత ప్రియా,మేడమ్ దగ్గరకు వెళ్లడం బాగుంది. ప్రియా ఏమి చెప్పింది? మేడమ్ ఏమి చెప్పి ప్రియా ని ఓదార్చింది? తెలుసుకోవాలని భరత్ తో పాటు మేము కూడా వెయిటింగ్. తరువాత భరత్ ఎదో స్టికర్ చూసి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి ఎందుకు వెళ్ళాడు, ఇంతకీ ఆ స్టికర్ లో ఏముంది? తెలుసుకోవాలని చాల ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. తరువాత మేడమ్-భరత్ ఇంటికి చేరిన తరువాత భరత్ రూంలో ఉన్నప్పుడు మేడమ్ చీకట్లో ఒక బాణం ల మాట అడిగితె భరత్ మొత్తం చెప్పేయడం బాగుంది. అలాగే భరత్ రిజెక్ట్ చెయ్యడానికి కారణం చెబుతూ అద్దం ని ఆసరాగా చేసి చిలిపి సంభాషణలు,పనులు చాల బాగున్నాయ్. తరువాత మీ కథ లో నా మీద,స్టోరీస్ గారి మీద మీరు చేయించిన అభిమానం వెలకట్టలేనిది. చాల చాల థాంక్స్. మేడమ్ తన రూమ్ లో ఆలోచిస్తూ ఉంటే భరత్ వెళ్లి అడగటం, మేడమ్ భరత్ ని హాగ్ చేసుకొని చెప్పిన మాటలు చాల బాగున్నాయ్. అలాగే మేడమ్ భరత్ ని తోలి అనుభవం విషయంలో కన్విన్స్ చెయ్యాలని అనుకోవడం, భరత్ వినకుండా వెళ్లిపోవడం చాలా బాగుంది. అంతే కదా, వింటే ఇన్ని రోజులు భరత్ మేడమ్ మీద పెంచుకున్న ప్రేమ,కోరిక అన్ని బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. కానీ మేడమ్ ఎందుకు ఇలా అడిగిందో తెలియటం లేదు. ఎం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. తరువాత మేడమ్, మావయ్య తో ఎవరి గురుంచో చర్చిస్తోంది, నాకు తెలిసి భరత్ గురుంచే అనుకుంటున్నా. అంటే మేడమ్ అన్ని మావయ్యకి చెప్పిందా? చాల చాల ఆసక్తిగా ఎం జరుగుతుందా అని వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=