ఈ కధ గురించి చెప్పడానికి మాకు ఎమ్ చెప్పాలో తెలిట్లేదు భయ్యా...
ఆ వ్యూస్ చూస్తుంటే తెలిసిపోతుంది...ఒక నెలలో లక్ష వ్యూస్ అనుకునేలోపు ఇంకో 10 రోజుల్లోనే ఇంకో లక్ష వ్యూస్...కొత్త సైట్ లో అన్ని వ్యూస్ అంటే unbelievable అసలు.....
ఇంక ఫోటో షూట్ విషయానికి వస్తే మొత్తం వన్ ఆర్ టు అప్డేట్ లలో ఉంటే ఫ్లో మిస్ అవ్వకుండా ఇంకా కిక్ ఇచ్చేది.....సైట్ స్లో గా ఉండడం వల్ల కుదరలేదు అనుకుంటా...
ఫొటోస్ చాలా ఎక్కువ అయ్యాయి అని అనిపించింది భయ్యా...ఫొటోస్ మధ్య కధ వెతుక్కోవాల్సి వచ్చింది...
దాని వల్ల అప్డేట్ లో ఉన్న ఎరోటిక్ ఫీల్ మిస్ అయ్యింది...
ఫోటో షూట్ ఎపిసోడ్ అవ్వడంవళ్ళ అలా అన్ని ఫొటోస్ పెట్టావ్ అని అనుకుంటున్నా...
ఏదన్నా అప్డేట్ లో మూడు లేదా నాలుగు.....ఇంక అంతకన్నా ఎక్కువ ఫొటోస్ పెడితే ఫీల్ మిస్ అవుతుంది.....అంటే మన imagination కి అడ్డు పడుతూ ఉంటాయి...దాంతో అంత comfortable గా ఉండదు చదువుతుంటే.....ఉన్నా రెండు మూడు ఫొటోస్ మన imagination ని disturb చేయకుండా ఉండేలా ఉండాలి.....ఇది జస్ట్ నా ఒపీనియన్ భయ్యా...
నెక్స్ట్ అప్డేట్ లో మళ్ళీ అర్పిస్తావ్ అని ఆశిస్తున్నా...