04-06-2021, 09:36 AM
అప్డేట్ చాలా బాగుంది Dom గారు, వెరీ ఎమోషనల్.. మేడం కు దగ్గరౌదామని ప్రయత్నించిన ప్రతీ సారి అంతకంతకూ దూరం అవుతున్నాడు భరత్. మనోడి దరిద్రం కాకపోతే, పోయేది పోక తీపి గుర్తు బొక్క అని మేడం ముందు అడ్డంగా బుక్ చేసింది. చేస్తే చేసింది ఎలాగూ కాలేజ్ కి ఇక రాదు కదా సరైన explanation ఇచ్చి ఉండాల్సింది ప్రియ. పగోడి కి కూడా రాకూడదు మనోడి కష్టం, ఇంట్లో ఉండి ప్రయత్నిస్తుంటే నే ఏదీ workout కావట్లేదు మరి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం దేనికి దారితీస్తుందో ఏంటో. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఉంది మనోడి పరిస్థితి. అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి, తన తల్లి మీదకి రెచ్చ గొట్టి మరీ పంపిన సిద్ధూ అయినా నార్మల్ అయ్యి భరత్ తో మాట్లాడాల్సింది. అందరూ against అయ్యి, పరిస్థితులూ గు* మింగి కళ్ళు కాళ్ళూ లేనోడ్ని చేశారు మనోడ్ని. మేఘ అయినా మనోడి మీద దయతలచి హెల్ప్ చేస్తే బాగుండు. కాలమే మేడం - భరత్ లని కలపాలి (మీరే లేండి ఆ కాలం).. వీలుచూసుకొని త్వరలో అప్డేట్ ఇవ్వగలరు, ధన్యవాదములు...