10-04-2019, 09:46 PM
డోమ్ బ్రో,
సమంత ను బ్లాక్ చేయించావంట కదా, పాపం అతను మీకు మంచే చెపుదాం అనుకున్నా, మీరు పట్టించుకోలేదు.
మీకో విషయం తెలుసా, మీరూ అప్డేట్ పెట్టిన తరువాత ఇప్పటి వరకు నాలుగు వేల వ్యూస్ వచ్చాయి, కానీ కామెంట్స్ ఏమో పది కూడా రాలేదు, అదే ఇంతకు ముందు మొదట్లో అయితే మీరు అప్డేట్ పెట్టిన వెంటనే ఎన్నో కామెంట్స్ వస్తుండేవి, ఇప్పుడు చూడండి మీ పరిస్థితి. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా,
మీ కథ చాలా మందికి నచ్చడం లేదు, అందుకే వాళ్ళు కామెంట్స్ పెట్టడం లేదు, అంతే కాకుండా మీరు సాగదీసి సాగదీసి రాస్తూ ఉన్నారు, అలా చేస్తే ఎవ్వడు కామెంట్ పెట్టడానికి ముందుకు రాడు, మొత్తానికి నేను చెప్పేది, మీ కథ చాలా మంది రీడర్స్ కు నచ్చడం లేదు అందుకే వాళ్ళు కామెంట్స్ చేయడం లేదు, మీ కథ అప్పట్లో లాగా లేదు, కాస్త మెరుగు పరచండి.
ఈ రీడర్స్ ను నమ్మకండి వాళ్ళు ఏదో బాగుంది బాగుంది అని చిన కామెంట్ పెట్టి వదిలేస్తారు, కానీ నిజానికి వాళ్ళకు అది నచ్చి ఉండదు అప్పుడే అర్థం చేసుకోవచ్చు కామెంట్ చిన్న వర్డ్