02-06-2021, 08:12 PM
(02-06-2021, 07:31 PM)kummun Wrote: That was so emotional......
మేడం గానీ, భరత్ గానీ కొంచం సెట్ రైట్ అవ్వడానికి భరత్ కొద్ది రోజులు వాళ్ల ఊరు వెళ్తే బాగుండనుకున్న ఇంతకుముందు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తాడని అనుకోలేదు. అపార్ధాలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయ్. భరత్ కొంతలో కొంత ఓ రెండు వాక్యాలలో ఎక్స్ప్లనేషన్ ఇస్తే బాగుందనిపించింది, ఎట్ ద సేం టైం మాట్లాడకుండా ఉండటమే సమంజసం అనిపిస్తుంది. నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు భరత్. గుండె బరువెక్కి చాలా భాదనిపించింది.
ఇక మీ రాతలో ఇంపాక్ట్ ఉందో లేదో అనే సంశయం మీకు అక్కర్లేదు. చెప్పాగా గుండె బరువెక్కింది. సాలిడ్ ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు పాఠకులపై. ఇతర పాఠకుల స్పందనల బట్టి రూఢీ చేసుకోవచ్చు.
తదుపరి అప్డేట్ కోసం వేచి చూస్తూ....
ధన్యవాదాలు....
![]()
![]()
Good narration of a confused mind coupled with negative circle.