02-06-2021, 04:15 PM
(This post was last modified: 02-06-2021, 04:30 PM by dom nic torrento. Edited 1 time in total. Edited 1 time in total.)
EPISODE 49
కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి చూస్తే ప్రియ. తనని చూడగానే అసలు దీని కధ ఎంటో చూద్దాం అని ఎలాగో ఇంట్లో ఎవ్వరూ లేకపోయే సరికి లోపలికి రా అని తనని లోపలికి లాగా. ప్రియ లోపలికి రాగానే తలుపు వేసేసి తనని చూస్తూ అసలు ఎంటి నువ్వు అంటూ స్టార్ట్ చేశా. నేను మాట్లాడుతూ ఉంటే ప్రియ అబ్బా ముందు నేను నేను చెప్పేది విను అంటూ మాట్లాడడం మొదలు పెట్టింది. నేను తన వంక చూసా తను నన్ను చూస్తూ ఇక మనం కలవక పోవచ్చు, నాకు తెలుసు ఈ విశయం నీకు చాలా కోపం తెప్పిస్తుంది అని కానీ తప్పదు నేను ఇక నిన్ను కలవలేను ఇదే చెప్దామని అప్పటి నుండి పిలుస్తూ ఉంటే నువ్వు వచ్చేసావ్. కానీ అలా వచ్చేసి మళ్ళీ ఇంటికి ఎందుకు రమ్మన్నావో నాకు తెలుసు దీనికోసమే గా అంటూ నా పెదాల దగ్గరికి వస్తూ నీకోసం చివరిసారిగా ఇదొక్కటే చేయగలను అంటూ ముద్దు పెట్టింది. నేను వెంటనే తనని విడిపించుకుని ఏం చేస్తున్నావ్ అంటూ తన చెంప మీద కొట్టి అసలు చెప్పేది వినవా అన్నా. ప్రియ ఎంటి అన్నట్లుగా చూసింది. నేను తన వంక చూసి నిన్ను అస్సలు ప్రేమించట్లేడు అంటూ తను నన్ను ఎలా అపార్థం చేసుకుంటూ ఉందో తనకి తానే ఎలా ఊహించు కుంటుందో తనకి అర్దం అయ్యేలా చెప్పా. అంతే ప్రియ
నన్ను ఆశ్చర్యంగా చూసింది. నేను తన దగ్గరికి వస్తూ ప్రియ సారీ
నేను నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నా అసలు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు నాకు అన్నా.
కాసేపు మౌనం..
తరువాత ప్రియ నన్ను చూసి
భరత్ నువ్వు చెప్పాల్సింది సరైన సమయం లోనే చెప్పావ్, నేనూ నిన్ను రేపు నుండి కలవకూడదు అనే అనుకున్నా ఇది నాకు ఇప్పుడు నిన్ను కలవకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది థాంక్స్ భరత్ అంది. నేను ప్రియ ను చూస్తూ ఇంకేదో చెప్తుంటే ఇంకేం చెప్పకు భరత్ అంటూ నా పెదాల దగ్గరకు వచ్చి పెదాల మీద ముద్దు పెడుతుంటే అవసరమా అన్నట్లుగా చూసా. దానికి ప్రియ రేపు నుండి నువ్వు ఎలాగో ఉండవు నా దగ్గర కనీసం ఈ తీపి జ్ఞాపకం అయినా ఉండనివ్వు అంది. నాకేం చెప్పాలో అర్ధం కాలేదు. ఇక్కడ బిందు కార్ మేడం ఇంటికి చేరుకుంది.
నేను ప్రియ ముద్దు పెడుతూ ఉంటే ఏం చేయాలో తెలీక పోనీలే ఎలాగో రేపటి నుండి తను నన్ను వదిలేస్తుంది కదా. కనీసం ఈ క్షణాలు అయినా తను సంతోష పరచనీ లే అని కాసేపు తనని ఆపకుండా ఉండిపోయా. అదే నేను చేసిన తప్పు అని అప్పుడు నాకు అర్దం కాలేదు. మేడం బిందు కార్ దిగి తలుపు దగ్గరకు వస్తూ ఉంటే బిందు మేడం ను అటు కాదు అంటూ లాక్కుంటూ వెళ్లి కిటికీ దగ్గర నిల్చోబెట్టి లోపలికి చూపించింది. సరిగ్గా నేను ప్రియ హాల్ లోనే ఉండడం తో మేడం కు మేము ముద్దు పెట్టుకుంటు ఉండడం కనిపించింది. అంతే మేడం షాక్ గా ఉండిపోయింది..
బిందు మేడం ను చూస్తూ చూసావా నీ ప్రియుడి రంకు బాగోతం అంది. మేడం కంట్లో నీళ్ళు తిరిగాయి.
ఎందుకు అంటే..
నిన్న మధ్యాహ్నం బిందు తో మేడం..
బిందు : ఎంటి మళ్ళీ వాడితో మాట్లాడతావా ?
మేడం : అవునే నా కోసం వాడు పాపం ఇన్ని రోజులు బాధ పడ్డాడు ఇక వాన్ని బాధ పెట్టలేనే
బిందు : వాడు మారాడు అని అనుకుంటున్నావా ?
మేడం : అవునే చూస్తున్నా కదా పాపం రోజూ వస్తాడు రూం లో కూర్చుని నా ఫోటో చూస్తూ బాధ పడుతూ ఉంటాడు
బిందు : నీకెలా తెలుసే
మేడం : ఆ మాత్రం తెలుసుకోలేనా ?
బిందు : నాకైతే నమ్మకం లేదే వాడు మారాడు అంటే
మేడం : తెలుసా వాడు ఆరోజు నేను క్లాస్ లో చీదరించు కున్న తరువాత ఎంత బాధ పడ్డాడో ? అసలు ఇన్ని రోజులు గమనించాను కదా అసలు వాడికి వేరే ధ్యాసే లేదు పాపం వెధవ నన్నే తలుచుకుంటూ ఉన్నాడు.
ఇంకో విశయం తెలుసా మొన్న ఒక ఇన్విజిలేటర్ హాట్ గా సారీ కట్టుకున్నా అస్సలు ఆమె వంకే చూడలేదు అంటే నమ్ముతావా ?
బిందు : ఎం మాట్లాడుతున్నావే ?
మేడం : క్లాస్ లో అందరూ చొంగ కార్చుకుంటూ చూస్తున్నా వాడు అసలు ఆమెను చూడలేదంటే దానర్థం ఎంటి ? వాడు మారాడు అనే కదా. వాడు అప్పుట్లా లేడు లెవే
బిందు : ఎమొనే..
ఇలా ఇదంతా గుర్తు రాగానే తను మల్లి మోసపోయింది అని భరత్ ఇంకా మారలేదు అని తన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. పొద్దున కూడా అందుకే వచ్చినా ఎదో నచ్చచెప్పుకుంది. కానీ ఇప్పుడు బిందు ముందు ఇలా వాడు డైరెక్ట్ గా దొరికి పోగానే ఇక ఎం చేయాలో తెలియలేదు తనకి. బిందు వంక దీనంగా చూసింది. బిందు కోపంగా కిటికీ లో నుండి చూసి రేయ్ తలుపు తెరవరా అని గట్టిగా అంది. అలా బిందు కేక వినిపించగానే కిటికీ వైపు చూసిన నాకు అక్కడ బిందు మేడం ఇద్దరూ మమ్మల్నే చూస్తూ ఉండడం కనిపించింది. అంతే షాక్ అయిపోయా. వెంటనే ప్రియ ను దూరంగా నెట్టేసా. బయట నుండి చూస్తున్న బిందు ఏ ప్రియ వచ్చి తలుపు తెరవ్వే అంది. ప్రియ భయపడుతూ వెళ్లి తలుపు తెరిచింది. వెంటనే బిందు లోపలికి తలుపు నెట్టేస్తూ వచ్చింది. ఆమె తో పాటు వెనుకే కళ్ళు తుడుచుకుని మేడం కూడా వచ్చింది. మేడం ను చూడగానే ప్రియ కు వొణుకు వచ్చింది. మేడం గట్టిగా ఒక్కటిచ్చింది ప్రియ చెంప మీద. ప్రియ కు కాసేపు ఏం అర్దం కాలేదు. చెవి గుయ్యు మంటు ఉండగా మేడం నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ ఉండడం కనిపించింది. అంతే ప్రియ భయపడి పోతూ మేడం కొట్టొద్దు మేడం ప్లీస్ మేడం నాకస్సలు ఏమీ తెలీదు మేడం భరతే అంతా చేసాడు మేడం అంటూ నా వంక చూసింది ప్లీస్ కవర్ చేయి అన్నట్లుగా (నాకు మేడం కు కాస్త మంచి రిలేషన్ ఉంది కాబట్టి నా మీదకు చెప్పినా ఎం కాదులే అని అనుకుంది)
అంతే ఆ మాట వినగానే మేడం నా వంక చూసింది. ప్రియ వోనికి పోతూ ఎలాగో రేపు నుండి కాలేజ్ లేదు కదా మేడం కు దొరకం లే అని అనుకుని అక్కడ నుండి ఎస్కేప్ అయ్యింది. బిందు అది గమనించినా పెద్దగా పట్టించు కాకుండా మేడం ను చూస్తూ చూసావా, ఇప్పటికైనా అర్దం అయ్యిందా వీడి నిజ స్వరూపం అంటూ మేడం తో అని, తిరిగి నా వైపు చూసింది.
నేను బిందు ను చూసి ఆంటీ నిజంగా నా తప్పేం లేదు అంటూ ఉండగా బిందు చీ మాట్లాడకు, నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. వెధవ పాపమ్ రా అది అసలు నువ్వెన్నీ తప్పులు చేసినా భరిస్తూనే ఉంది అది అలుసు చేసుకుని నువ్వు చీ..
అదే దాని ప్లేస్ లో నేను ఉంటే నీయబ్బ నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేదాన్ని, అంటూ నన్ను కోపంగా చూస్తూ అంది.
మేడం నా దగ్గరకు వస్తూ దించుకున్న నా తలను పైకి ఎత్తుతూ ఏం పాపం చేస్తే నా జీవితం లోకి వచ్చావ్ రా నువ్వు అంటూ నన్ను చూసి వెధవ వెధవ అంటూ నా చెంప మీద కొడుతూ బిందు ను చూపిస్తూ దానికి నిన్నే చెప్పా నువ్వు మారావ్ పాత భరత్ లా కాదు అని, కానీ ఏం చేస్తాం నా కర్మ ఇలా ఏడ్చింది అంటూ భరత్ ని కోపంగా చూస్తూ ఎరా నన్ను చేసింది సరిపోలేదా ఇంకా నీకు కావాల్సి వచ్చిందా ఎందుకు రా మమ్మల్ని ఇలా పీడిస్తున్నావ్ దీని బదులు ఎక్కడైనా పడి చావొచ్చు కదా అంటూ కోపంగా తిడుతూ ఉంటే నేను ఇప్పుడు తనకు ఎం చెప్పినా అర్దం చేసుకోదు అని కామ్ గా ఉండిపోయా. అలా నన్ను తిడుతూ ఉన్న మేడం తో బిందు మాట్లాడుతూ నువ్వు వీడ్ని ఎదో పాపం అమాయకుడు అనుకుంటున్నావే, వీడు పెద్ద కళా పోషకుడు నిన్ను, లేదంటే ఆ ప్రియనో అదీ లేదంటే ఇంకేవర్తినో అబ్బో చెప్పడం మరిచిపోయా తమ కూతురిని కూడా వొదలలేదు గా వీడు అంది. ఆ మాట విన్న మేడం బిందు వంక చూసింది. బిందు ఎంటి అలా చూస్తున్నావ్ ? నిజమే నేను చెప్తుంది వీడు నీ కూతురిని కూడా బుట్టలో వేసుకున్నాడు అంది. మేడం నా వంక చూసింది. బిందు ఇంకా చెప్తూ అది కూడా ఎలానో తెలుసా వాడి గొప్ప ప్రేమ కథ చెప్పి అంది. మేడం అర్దం కానట్లు చూసింది. బిందు ఎంటి అర్దం కాలేదా ? అదేనే తమని ప్రేమించి మరీ మానభంగం చేసాడు కదా అదేదో గొప్ప విశయం అనుకుని పోయి పోయి నీ కూతురికే చెప్పాడు. అది నీ కంటే పెద్ద పిచ్చి మాలోకం వీడు చేసింది ఎదో పెద్ద ఘనకార్యం అన్నట్లుగా వీడికి సపోర్ట్ చేస్తుంది. పైగా ఆరోజు వీడి వల్ల మనిద్దరికీ గొడవ అయ్యాక మళ్ళీ నీతో నన్ను మాట్లాడమని మాట్లాడి మీ ఇద్దరినీ మళ్ళీ కలపమని చెప్పింది కూడా ఆ మహాతల్లే అంది..
ఇదంతా వింటున్న మేడం షాక్ గా ఉండిపోయింది. బిందు ఇంకా ఎదో చెప్తూ ఉన్నా మేడం కు అదంతా వినిపించడం లేదు. వెళ్లి అక్కడే ఉన్న సోఫా లో కూర్చుని తల వంచుకుని చేతిని నుదిటి పై పెట్టుకుని కూర్చుంది. తను అక్కడ కూర్చుని బాధ పడుతుంది అని తెలిసినా తన దగ్గరకు వెళ్లే దైర్యం చేయలేక పోయాను. మేడం అలాగే కూర్చుని తల పై చెయ్యి పెట్టుకుని ఎంటీ పరిస్థితి నాకు అన్నట్లుగా బాధ పడుతూ ఉంది. కాసేపటికి బిందు వెళ్లి తన పక్కన కూర్చుంది. మేడం అలాగే కూర్చుని ఉండడం తో బిందు మేడం పై చేయి వేసింది. కానీ మేడం ఎం react కాలేదు. నేను ఇక ఇలా అయితే కష్టం అని తన దగ్గరకు వెళ్ళా. తను నన్ను చూడలేదు. నేను తన కాళ్ళ దగ్గర మోకాళ్ళ పై కూర్చుని మేడం అన్నా. మేడం కళ్ళు తెరిచి నా వంక చూసింది. నేను మేడం తో ఎదో చెప్పబోతూ ఉంటే మేడం నన్ను చూసి భరత్ ఎందుకు వచ్చావ్ రా నా లైఫ్ లోకి ? అసలు ఏం పాపం చేశా రా నేను అంటూ నన్ను చూసింది. నేను ఎదో చెప్పాలని ప్రయత్నించా. కానీ మళ్ళీ మేడమే చెప్తూ భరత్ నన్ను అనుభవించి నన్ను లంజ ను చేశావ్, నా కొడుకు దృష్టి లో వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న లంజ లా చేశావ్, ఇకనైనా నా కూతురు నా మొగుడికి తెలీకుండా ఉండేలా జాగ్రత్త పడదాం అనుకుంటే చివరికి నన్ను ఎలా అనుభవించావో నా కూతురికే చెప్పావ్ ఇంక ఇప్పుడు నా కన్న పిల్లల దృష్టిలో నేను ఎంటి ? లంజ నే కదా ? అంది.
నేను ఎం అనాలో తెలీక ఊరికుండి పోయా.
మేడం ఛా అంటూ తల మీద కొట్టుకుని మొదటి నుండి ఏమైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. థాంక్స్ రా చాలా థాంక్స్ అంటూ నన్ను చూసింది. నేను తననే క్షమాపణ చెప్తున్నట్లు గా చూసా. మేడం కాసేపు మౌనంగా ఉండిపోయింది.
మళ్ళీ కాసేపటికి భరత్ నాకోసం ఒక పని చెయ్ రా అంది. నేను మేడం ను చూసా. మేడం నన్ను చూసి ప్లీస్ రా ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో నా జీవితం లో నుండి వెళ్ళిపో అంది. నేను తన కళ్ళలోకి చూసా. మేడం నన్ను చూస్తూ నాకు చేతులెత్తి మొక్కుతూ ప్లీస్ రా వెళ్ళిపో ఇక నాకు కనపడొద్దు కావాలంటే నీ కాళ్ళు మొక్కుతా అంటూ లేచి నా కాళ్ళు పట్టుకోబోయింది. అంతే వెంటనే నేను లేచి మేడం వంక చూసా ఏంటిది అన్నట్లుగా. మేడం నా ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ నా వల్ల కాదు లే భరత్ నిన్ను నేను ఏమీ అనలేను కనీసం కొడదాం అన్నా నా వల్ల కావడం లేదు ఇదేదో కోపం లో అంటున్నా అని కాదు కానీ ప్లీస్ వెళ్ళిపో..
ఇప్పటికే నా పిల్లలకి నన్ను లంజ లా చూపించావ్, ఇదే నేనిప్పుడు తట్టుకోలేక పోతున్నా అంటే అదే రేపో మాపో నా మొగుడికి కూడా తెలిసేలా చెస్తే ? అమ్మో భరత్ వొద్దు అది నా వల్ల కాదు..
అది నేను భరించ లేను. నువ్వేన్ని చేసినా నేను ఎదో చెప్పుకుని నిన్ను వెనుకేసుకునే దాన్ని కానీ ఇప్పుడు, నా మొగుడికి తెలిసే వరకూ వస్తుంది అంటే మాత్రం నా వల్ల కాదు భరత్ ప్లీస్ వెళ్ళిపో అంది. తనలా అంటూ ఉంటే నాకెందుకో నా మీద నాకే అసహ్యం చిరాకు వేసాయ్. బిందు నన్ను చూసి రేయ్ కొంచెం అయినా సిగ్గు రోషం ఉంటే పోరా అదంతలా చెప్తుంది కదా అంది. అంతే నాకు పిచ్చెక్కి నట్లు అయ్యింది. అప్పుడే సిద్దు హారిక ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. మేడం వాళ్ళని చూడగానే సిద్దు, నీ ఫ్రెండ్ ను వెంటనే ఇంట్లో నుండి పంపించెయ్ రా వాడ్ని భరించడం నా వాళ్ళ కాదు ప్లీస్ అంది. అది విన్న సిద్దు గాడు నా వంక చూసాడు. బిందు హారిక సిద్దు ముగ్గురూ ఇంకా ఎంటి నిలబడ్డావ్ అన్నట్లుగా చూస్తున్నారు. నాకెందుకో ఇంకో క్షణం అక్కడ ఉండాలి అని అనిపించలేదు. వెంటనే అక్కడ నుండి నా రూం లోకి వెళ్ళిపోయా. నా బట్టలు సర్దుకుని మేడం ను తిరిగి కూడా చూడకుండా అక్కడ నుండి మా ఇంటికి బయలుదేరా. మేడం తన కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటే వెళ్తున్న నన్ను చూస్తూ ఉండిపోయింది.
రాయడం అయితే రాశా ఫ్రెండ్స్ but antha impact గా రాసానో లేదో తెలీదు బాగోలేక పోతే క్షమించండి నెక్స్ట్ అప్డేట్ మే బి బాగుండోచ్చు
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..