10-11-2018, 02:03 PM
96.1
అంతకు ముందే ఫోన్ చేసి చెప్పడం వలన, అందులోనా ఆ కోచింగ్ సెంటర్ లో ఒక పార్టనర్ నా classmate కావడం వలన తనకు వెంటనే అడ్మిషన్ దొరికింది నామినల్ ఫీజు పే చేసాను హాస్టల్ కు మాత్రమె, తను మెరిట్ స్టూడెంట్ కావడం వలన తన మొదటి సంవత్సరం మార్కులు చూసి ఫ్రీ సీట్ ఆఫర్ చేసారు. EMCET లో మంచి ర్యాంక్ వస్తే , తనకు చదువుకోవడానికి అయ్యే కర్చు అంతా వల్లే భరిస్తామని ప్రామిస్ చేసారు. తను నెక్స్ట్ వీక్ నుంచి హాస్టల్ కు వచ్చేయచ్చు అని చెప్పారు. కీర్తన చాలా హ్యాపీ ఫ్రీ సీట్ రావడం వలన. మేము ఇద్దరం మాత్రమె లోపలి వెళ్ళాము. బయటకు వస్తూనే సంతోషంగా వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి చెప్పింది. "నాన్నా నాకు ఫ్రీ సీట్ వచ్చింది. మంచి ర్యాంక్ వస్తే పై చదువులకు వల్లే డబ్బులు పెట్టుకొంటారు అంట"
"మంచిది తల్లీ అంతా ఆ అబ్బాయి మంచితనం, లేకుంటే అక్కడే ఊర్లో సొంతంగా చదువుకోవలిసిన దానవు"
"నిజం నాన్నా , అంతా తను చేసిందే, తను లేకుంటే మనం ఇక్కడి దాకా వచ్చే వాళ్ళం కుడా కాదు"
"ఏయ్ , ఇంక చాల్లే పద ఇంటికి వెళదాము. నాకు కొన్ని పనులు ఉన్నాయి " అంటూ ముగ్గరం ఇంటికి బయలు దేరాము. భోజనం టైం కావడం వలన దారిలో హోటల్ లో బొంచేసి ఇంటికి వచ్చాము.
"నీకు ఇప్పటికే బారం అయ్యాము బాబు ఇకా భారం కాదలుచు కోలేదు, నేను బయలు దేరుతాను , పాప ఇక్కడే ఉంటుంది నువ్వే హాస్టల్ లో దిగబెట్టు "
"మీరు పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు , నేను కర్చు పెట్టిన ప్రతి పైసా , కాబోయే డాక్టరమ్మ దగ్గర వసూలు చేస్తాను , మీరేమి బాధ పెట్టుకోకుండా ఇంకో రెండు రోజులు ఉండండి, కీర్తన తో పాటు సిటి అంతా తిరగండి నేను పాస్ తిసిస్తాను". ఆ మాటలకు కిర్తనా సిగ్గుపడుతూ
"ఉండు నాన్నా , రెండు రోజులు ఆగి వెళ్ళు అంది "
"ఈరోజు కు రెస్ట్ తీసుకోండి నేను వెళ్లి శారదాను కాలేజ్ లో చెరిపించి వస్తాను సాయంత్రం బయటకు వెళదాము " అంటూ బైక్ మిద శాంతా వాళ్ళ ఇంటికి వెళ్లాను. యశోదా వాళ్ళ నాన్న ఇద్దరూ రడి గా ఉన్నారు. శాంతా వాళ్ళ అమ్మ కారు కిసు నా చేతికి ఇస్తూ
"కారు లో తీసుకెళ్ళమని చెప్పారు" అంది తన దగ్గర కిస్ తీసుకోని తనను రాజీ చదివే కాలేజ్ కు తీసుకోని వెళ్లాను. తెలిసిన వాళ్ళు ఉండడం వలన పెద్ద టైం తీసుకోకుండా అడ్మిషన్ అయిపోయింది. హాస్టల్ చూపించమని చెప్పగా , మమ్మల్ని హాస్టల్ కు తీసుకోని వెళ్ళారు.
అల్ట్రా మోడరన్ హాస్టల్, చుట్టూ పెద్ద ప్రహారీ గోడ , హాస్టల్ కు వెళ్ళాలంటే కాలేజ్ లోంచి వెళ్ళాల్సిందే. కాలేజ్ ఎంట్రన్స్ లో వాచ్ మెన్ ID లేందే లోనకు వెళ్ళనివ్వరు. హాస్టల్ ఎంట్రన్స్ లో ఇంకో వాచ్ మెన్ పిల్లల్ని టీచర్స్ ని తప్ప ఎవ్వరినీ లోనకు వెళ్ళనివ్వరు. ఎప్పుడైనా సండే పిల్లలు గుర్దియన్ తో కలిసి బయటకు వెళ్ళవచ్చు, కానీ సాయంత్రం 5 లోపల హాస్టల్ లో దిగబెట్టాల. సెలవలకు గుర్దియన్ గానీ, లేదా పేరెంట్స్ గానీ వచ్చి తీసుకెళ్ల వచ్చు. అక్కడున్న రూల్స్ అన్నీ యశోదావాళ్ళ నాన్నకు బాగా నచ్చాయి. తనకు లోకల్ గార్డియన్ గా నా పేరు ఇచ్చాడు. వాళ్ళు నా ఫోటో ఒకటి తీసుకోని , నా డీటెయిల్స్ తీసుకొన్నారు. యశోదాకు కుడా కాలేజ్ బాగా నచ్చింది. అందులో వాళ్ళ నాన్న నన్ను లోకల్ గార్డియన్ గా పెట్టడం ఇంకా బాగా నచ్చింది. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి, సండే ఈవెనింగ్ వచ్చి హాస్టల్ లో చేరమని చెప్పారు తను ఏమి తెచ్చు కోవాలో ఓ లిస్టు ఇచ్చారు. ఆ లిస్టు తీసుకోని మా ఇంటికి వచ్చాము.