13-12-2018, 08:01 PM
pastispresent గారు....
ఈ సైట్ మొదలుపెట్టి కొద్ది నెలలు మాత్రమే అవుతుంది....పిల్లాడు పుట్టిన తరువాత నడవడానికి కూడా పడుతూ లేస్తూ నడిచిన తరువాత పరిగెత్తడం మొదలుపెడతాడు....అలాంటిది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అధిగమించడానికి కొంచెం టైం పడుతుంది.
పాత సైట్ క్లోజవుతుందని సరిత్ గారు అందరి ఆనందాన్ని కొనసాగించడానికి ఈ సైట్ ఓపెన్ చేసారు.
అందుకని మనం కొంచెం ఓర్పుతో టెక్నికల్ ప్రాబ్లమ్స్ తీరేదాకా ఓపిగ్గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.