10-11-2018, 02:00 PM
95.2
"సారీ శివా , అంతా నా వల్లే జరిగింది మొన్న నేను వాటిని అక్కడే డిలిట్ చేయమని చెప్పింటే ఈ రోజు నీకు ఇలా జరిగి ఉండేది కాదు."
"దాన్ని గురించి ఇంక మరిచిపో, నేను వాళ్ళ ఇంటి బయటే మరిచి పోయాను. మీ కాలేజి ఎప్పుడు అయిపోతుంది ఆ తరువాత ఏంటి నీ నెక్స్ట్ స్టెప్ "
"final ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి ఆ తరువాత , ఓ 2 years పని చేసి ఆ తరువాత మాస్టర్స్ చేయాలి అనుకోంటున్నా " అంది.
"that is good decission" అన్నా . ఈ లోపుల కాఫీ వచ్చింది ఇద్దరం తాగగా , బిల్ పే చేసి తనను ఇంటి దగ్గర డ్రాప్ చేసాను.
"మనం ఫ్రెండ్స్ కదా , దాని పిచ్చితనం వాళ్ళ నన్ను దూరం చేయకు ప్లీజ్ "
"లేదు , నీ తప్పేమీ లేదు అందులో , మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ " అన్నాను నవ్వుతూ ,
"నేను అప్పుడప్పుడూ కాల్ చేయవచ్చా "
"ఎప్పుడైనా , కాల్ చేయవచ్చు , నో బారియర్ బిట్వీన్ అస్ "
"థాంక్స్ శివా " అంటూ చేతిని కలుపుతూ ,బాయ్ చెప్పి లోనకు వెళ్ళింది. నేను నా బైక్ ను షబ్బీర్ వాళ్ళ ఇంటికి మళ్ళించాను . నూర్ వాల్ల ఫ్యామిలీ అంతా వచ్చింది. వాళ్ళ నాన్న వెంటనే జాబ్ లో చేరిపోవచ్చు , షబ్బీర్ దగ్గర ఇంకో టాక్సీ ఉంది అది తీసుకోని వెళతాడు రేపటి నుంచి. నూర్ తన డిగ్రీ పరిక్షలు రాసింది , రిజల్ట్స్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది, నేను అక్కడున్నపుడే చెప్పింది తను ఏదైనా జాబ్ లో చేరతాను హెల్ప్ చేయమని. ఇక లాస్ట్ వన్ MEC కంప్లేట్ చేసింది తను ఎం చేయాలను కొంటుందో తెలియదు తీరిక దొరికినప్పుడు అడగి ఆ తరువాత తనను ఎందులో చెరిపించాలో డిసైడ్ చేయచ్చులే అనుకొంటూ. షబ్బీర్ ను అడిగాను వాళ్ళకు ఏదైనా తక్కువలో ఓ చిన్న ఇల్లు చూసిపెట్టమని.
"అభే , నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి , భయ్యా ఊరినుంచి వస్తున్నాడు అని నువ్వు చెప్పినప్పుడే నేను రెండు ఇళ్ళు చూసి పెట్టాను వాళ్ళు సాయంత్రం వెళ్లి వాళ్ళకు ఏది నచ్చితే అందులో చేరిపోవచ్చు. వాళ్ళు అక్కడ నుంచి కొన్ని సామానులు తెచ్చుకొన్నారు , అర్జంటుగా ఏమైనా కావాలంటే నేను చూసుకోంటాలె, నువ్వు ఈ పిల్లలను చూసుకో అది నీ డ్యూటీ , ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళకు ఎం కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను " అంటూ నాకు భరోసా ఇచ్చాడు.
" ఓ రెండు రోజుల్లో , వాళ్ళు ఎం చేయాలనేది కొద్దిగా తీరికగా డిసైడ్ చేద్దాం" అంటూ వాళ్లతో కలిసి టీ తాగి నేను రేపు కలుస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసాను.