Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
94. 4

వెంటనే  ఇంకో  కాల్    కొత్త నెంబరు  ఎవరబ్బా అనుకొంటూ  ఫోన్  ఆన్సర్ చేసాను.
"హాయ్ "  అంటూ  అమ్మాయి  గొంతు
"హలో ఎవరు ?" 
"అప్పుడే మరిచిపోయావా ? "
"మ్మ్  , వాయిస్  విన్నట్లే ఉంది  కానీ  , ఫోన్ లో గుర్తు పట్ట  లేక పోతున్నా "
"అంతేలే దగ్గరుంటే  మరదలా , మరదలా అంటూ  వరదలా అన్నీ  నింపేస్తావు , ఆ తరువాత ఎప్పుడు గుర్తుకు కుడా రాము ,  ఎప్పుడైనా మేమే  ఫోన్ చేస్తే  అస్సలు గుర్తుకుడా పట్టరు ".  ఇంత  ఫ్రీ గా ఎవ్వరు మాట్లాడ తారబ్బా   అనుకొంటూ  ఉండగా
"ఏంటి ఇంకా గుర్తుకు రాలేదా "  అంది  అటువైపు నుంచి. 
"మరదళు   కోరికతో అన్నీ  తెరిచి  బావతో  నింపిచ్చు కొంటుంటే, నింప కుండా  ఉండగలమా  , అందులోనా  నూర్ లాంటి  సెక్సీ  మరదలు నింపంమంటే , నింప కుండా  ఉండడం సాధ్య మవుతుందా,   ఇంతకీ  ఎప్పుడోచ్చారు."
"ఇంతకు  ముందే వచ్చాము ,  షబ్బీర్  భయ్యా వాళ్ళ ఇంట్లో  దిగాము. నువ్వు  కలవడానికి వీలు  అవుతుందా"
"నేను  ఇంకో  గంటలో  అక్కడ ఉంటాను , అప్పుడు  తీరికగా మాట్లాడదాము  , బై   ఉంటాను "  అంటూ  ఫోన్  పెట్టేసాను. 
ఈ ఫోన్ పెట్టేయగానే  ఇంకో  ఫోన్ 
"హలో  "
"నాయనా , నేను  పూజారిని  మాట్లాడు తున్నా ,  ఇప్పుడే  కీర్తనను తీసుకోని  వచ్చాను , నాకు సిటీ   అంతా కొత్త  ఎం చేయాలో తెలియడం లేదు ,   తనను  కోచింగ్ సెంటర్ లో చేర్పించాల  అని తీసుకోని వచ్చాను."
"మీరు ఎక్కడున్నారు "
"ఇప్పుడే  సికింద్రాబాదు రైల్వే  స్టేషన్  లో  దిగాము. ఇంకా బయటకు  రాలేదు"
"మీరు  ఫోన్ ఓ సారి కీర్తనకు  ఇవ్వండి  "
"హలో  బావా ,  చెప్పు "
"హాయ్ , స్టేషన్ నుంచి బయటకు రాగానే  అక్కడ  ఉన్న ఏదైనా ఆటోలో  ఎక్కి , నాకు ఫోన్ చేసి  అటో వాడకి  ఇస్తే  నేను వాడికి  ఎక్కడికి తీసుకోని రావాలో చెప్తాను, మీరు  అటో  ఎక్కిన తరువాత ఫోన్ చేయి"  అంటూ ఫోన్ పెట్టేసాను.  ఏంటి ఈరోజు    అందరూ  ఒక్కటే సారి దాడి చేసారు.   వస్తారు అని తెలుసు కాని   ఎదో మాట్లాడు కొన్నట్లు  అందరూ  ఈరోజే  వచ్చేసారెంటి  అనుకొంటూ.    ఆ రోజుకి  పర్మిషన్  తీసుకోని   ఓ  రెండు రోజులు  C.L  అప్లై చేశా  , పెద్దగా పనులెవీ  లేనందు వలన  లీవ్  గ్రాంట్ చేసారు.   ఆఫిస్  లోంచి బయటకు  రాగానే ,   కీర్తన  నుంచి ఫోన్ .  ఆటో వాడికి మా ఇంటి  అడ్డ్రెస్  చెప్పి   ఇంటికి బయలు దేరాను.   పూజారికి  ఏరే  ఎక్కడైనా ఉండే ఆర్థిక  స్తోమత లేదు  అందుకే  ఇంటికి రమ్మని చెప్పా. 
 
ఇంటికి వెళ్ళి  బండి పార్క్ చేసి  పైకి వెళ్లి  ఫ్రెష్  అయ్యి   మల్లేష్  దగ్గరకు వచ్చి  సిగరెట్  వెలిగించి    ఇంట్లోకి  కావాల్సిన సరుకులు కొన్ని  తెమ్మని లిస్టు ఇచ్చాను. 
"ఏంటి సారూ ఎవ్వరైనా సుట్టాలు  వస్తాండారా "
"అవును  మల్లేష్ ,  కాలేజీ  లో  అడ్మిషన్  కు వస్తున్నారు  ఓ రెండు రోజులు ఇంట్లో ఉంటారు "
"సరే  సారూ , నేను తెచ్చి  ఇంట్లో  ఉంచుతాలే "   అన్నాడు .  నేను  సిగరెట్  పారేసి  , వక్కపొడి నోట్లో వేసుకోగానే    కీర్తన  వాళ్ళు  ఎక్కిన ఆటో  ఇంటి  గేటు ముందు  ఆగింది.  నేను వెళ్లి  అటో వాడికి డబ్బులు ఇచ్చి  వాళ్ళ  లగేజి తీసుకోని   ఇంట్లోకి తీసుకోని వెళ్ళాను.   క్షేమ సమాచారాలు  మాట్లాడు కొన్నాక
"పరిక్షలు  ఎలా రాసావు "
"బాగా రాసాను , తప్పకుండా  మంచి మార్కులు వస్తాయి. "
"రేపు  ,  కోచింగ్  సెంటర్ కు వెళదాము ,  ఈ  రోజు  రెస్ట్  తీసుకొండి,  రాత్రికి  భోజనం  హోటల్ నుంచి తెప్పిస్తాను  , ప్రస్తుతానికి   టిఫిన్ చేయండి " అంటూ   నేను ఆఫీస్ నుంచి వస్తుండగా  తెచ్చిన పార్సిల్ ను వేడి చేసి  టేబుల్ మిద పెట్టాను.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:55 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)