26-05-2021, 05:03 PM
(25-05-2021, 06:59 AM)Maalthi Wrote: Natho konni books unnaiమాలతిగారూ...
Suryadevara rammohan rao
Madhubabu
Kommuri samba siva rao novels
Evarikina kacheppandi
తమరు ఈ దారంలో పుస్తకాలను అప్లోడ్ చెయ్యకుండా మీరూ ఒక కొత్త దారం తెరిచి మీ వద్ద ఉన్న పుస్తకాలను అక్కడ అందరితో పంచుకోండి. బాగుంటుంది.
ఆల్రెడీ మదుబాబు, కొమ్మూరివారి పుస్తకాల కోసం ప్రక్కనే ఉన్న నవలలు - గ్రంథాలు అనే సెక్షన్ లో దారాలను తెరవడం జరిగింది. మీరు మీ పుస్తకాలను నేరుగా అక్కడ పోస్టు చెయ్యవచ్చును కూడా.
నమస్తే!
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK