09-04-2019, 11:10 PM
Dom భయ్యా, పిల్ల కాలువ అడ్డు వస్తే నది ఆగుద్దా... దారి మార్చుకుంటుందా.... ప్రశాంతంగా దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది...
మీరు మహానది లాంటి వారు! మీరు ఏం చెయ్యాలో కూడా మేము చెప్పం. ఎందుకంటే మేము ఒడ్డున ఉన్న కప్ప లాంటి వాళ్లం... పని చేసే వాళ్ళకు తెలుసు దాని కష్ట, సుఖాల గురించి. అనేది నా అభిప్రాయం...
మీరు జీవనది కూడానండోయి.. మాకు తడి ఆరనివ్వరు...!