23-05-2021, 07:02 PM
బాగుంది అన్న గారూ.. భరత్ మీద బిందు కి కోపం తగ్గుతుంది అనుకునే టైం లో మళ్ళీ బుక్ అయ్యాడు హీరో, చూడాలి ఈ సంఘటన తనకేమైనా హెల్ప్ అవుతుందేమో. కాలేజీ లో పీజీ కూడా పెడుతున్నారు అంటే భరత్ కి ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటా(అఫ్ కోర్స్ మేడం కి కూడా అనుకోండి). థాంక్స్ ఫర్ ద అప్డేట్...