13-12-2018, 01:20 PM
నా ఆలొచన ఏంటంటే....ఇప్పుడు ఎలాగూ మొదటి భాగాన్ని ఫ్లాష్ బ్యాక్ లో చెబుతున్నాము కాబట్టి అప్పుడప్పుడు పార్ట్ 1 నుండి పార్ట్ 2 లోకి వచ్చి ప్రసాద్, రాము కలిసి చేసే పనులు....వీళ్ళిద్దరితో పాటు శివరామ్ కూడా కలిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను.... :) :) :) :) :)