13-12-2018, 01:12 PM
(13-12-2018, 12:46 PM)Chandra228 Wrote: Two స్టోరీస్ ని ఒకే కథ లో బాగా కలిపారు చాలా బాగుంది అలాగే రాము ప్రసాద్ ల ప్రియురాళ్లు అనిత సంగీత లు కూడా ఇందులో ఇకముందు వాళ్ళు కూడా వస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం త్వరగానే అప్డేట్ ప్లీస్..
చాలా థాంక్స్ చంద్ర గారు.....పార్ట్ 1 లో రాము ఒక్కడే ఉంటాడు...
కాని నా ఆలొచన ఏంటంటే....ఇప్పుడు ఎలాగూ మొదటి భాగాన్ని ఫ్లాష్ బ్యాక్ లో చెబుతున్నాము కాబట్టి అప్పుడప్పుడు పార్ట్ 1 నుండి పార్ట్ 2 లోకి వచ్చి ప్రసాద్, రాము కలిసి చేసే పనులు....వీళ్ళిద్దరితో పాటు శివరామ్ కూడా కలిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను....






