13-12-2018, 01:08 PM
(13-12-2018, 12:26 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
కథ ని ఈ అప్డేట్ ద్వారా మలిచిన విధానం అయితే సూపర్ అసలు. మొదటి భాగం లో జరీనా ఎంట్రన్సు తో ముగించారు, మరల ఆ మొదటి భాగాన్ని అలాగే ఒక భార్య కథ లో ప్రసాద్ SI ఆయన తరువాత భాగాన్ని ఈ రెండవ భాగానికి భలే లింక్ చేసారు. ఇప్పుడు కథలో ఇద్దరు కథానాయకులు అన్నమాట. ఇద్దరు అప్పుడే ఒకగురుంచి ఒకరు బాగా స్టడీ చేసారు, మరి ఇద్దరు కలిసి మగువలని ఎలా ఆడుకుంటారో చూడాలి. అన్నిటికన్నా ముక్యంగా జరీనా తో ఎలా వుండబోతుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న అంతే కాకుండా అనిత,శ్యామల కూడా ఇప్పుడు ఎలా ఈ రాము చెబుతున్న ఫ్లాష్ బ్యాక్ లో అలరిస్తారో చూడాలి. అప్డేట్ లో రాము సివిల్స్ పాస్ అవడం, దానితరువాత రాము--శివరాం మధ్య సంభాషణలు కూడా బాగున్నాయ్. రాము కొన్నాళ్ళు వుద్యోగం చేసి తిరిగి ఫామిలీ తో కలిసి ఉండటం అలాగే రాము తల్లిదండ్రుల వ్యాపారాలు వాళ్లతో కలుపుకోవడం బాగుంది. చివరలో రేణుక కి రాము తల్లిదండ్రులకి మధ్య సంభాషణలు నవ్వు తో పాటు రేణుక రాము కి ఇంకో పెళ్లి చేసేద్దాం అనటం కూడా బాగుంది. మేము ఆతృతగా అలాగే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం జరీనా కోసం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు....
రెండు కధలను కలపాలన్న నా ఐడియా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....
ఎప్పటిలాగే మీ రివ్యూ చాలా చాలా బాగున్నది....