13-12-2018, 12:56 PM
(13-12-2018, 08:43 AM)Chinnu56120 Wrote: Bayya nijam ga miru mamulu vallu kadhu ila kuda mix cheyochu anna mi thought ki padhabi vandhanam
As usual ga update ni chimpesaru bro waiting for next zareeenaaaa..... Tho sayyata ki
చాలా థాంక్స్ చిన్ను గారు....
కధ ప్రకారం రాముకి ఒక సబార్డినేట్ కావాలి....దాంతో ప్రసాద్ ని ఈ కధలో కలిపాను....ఆ ఆలోచన అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.... :) :) :) :) :)